Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Naga Chaitanya: ఆ విషయాన్ని ఎందుకు ఇంతలా చర్చిస్తున్నారో అర్థం కావడం లేదు: నాగచైతన్య

Naga Chaitanya: ఆ విషయాన్ని ఎందుకు ఇంతలా చర్చిస్తున్నారో అర్థం కావడం లేదు: నాగచైతన్య

  • May 9, 2023 / 12:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: ఆ విషయాన్ని ఎందుకు ఇంతలా చర్చిస్తున్నారో అర్థం కావడం లేదు: నాగచైతన్య

ప్రతి వ్యక్తి జీవితంలో మొదటి ముద్దు ఒక్కసారే ఉంటుంది. అయితే సినిమా వాళ్లకు మాత్రం రెండు సార్లు ఉంటుంది. ఒకటి ఆన్‌స్క్రీన్‌ అయితే, రెండోది ఆఫ్‌ స్క్రీన్‌. అయితే రెండో విషయం ఎప్పుడు అనేది చెప్పమంటే సినిమా వాళ్లు చెప్పకపోవచ్చు కానీ.. మొదటి ఆన్‌స్క్రీన్‌ ఈజీగా చెప్పేయొచ్చు. అలా ఈ విషయాన్ని అక్కినేని నాగచైతన్య దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. వెంకట్‌ ప్రభుతో కలసి ఆయన చేసిన ‘కస్టడీ’ సినిమా ప్రచారంలో భాగంగా నాగచైతన్య మీడియాతో మాట్లాడాడు.

ఆ సందర్భంలో నెపోటిజం గురించి కూడా మాట్లాడాడు. ఎక్స్‌ కపుల్‌ (Naga Chaitanya) నాగచైతన్య, సమంత కలసి నటించిన చిత్రం ‘ఏ మాయ చేసావె’. ఈ సినిమా వచ్చి 13 ఏళ్లు పూర్తయింది కూడా. ఆ సినిమా చైతు, సామ్‌ మధ్య కిస్ సీన్‌ ఉంటుంది. అందుకనే ఫస్ట్‌ కిస్‌, ఫస్ట్‌ డేట్‌పై స్పందించమని చైతుని మీడియా ప్రతినిధి అడగ్గా.. ‘ఏ మాయ చేసావె’ సినిమాలోనే తాను ఫస్ట్‌ టైమ్‌ ఆన్‌స్క్రీన్‌ కిస్‌ సన్నివేశంలో నటించనట్లు చెప్పుకొచ్చాడు.

ఇక ఫస్ట్‌ డేట్‌ గురించి మాట్లాడుతూ ఆరో తరగతో, ఏడో తరగతో కానీ.. ఆ టైమ్‌లో ఫస్ట్‌ టైమ్‌ క్లాస్‌మేట్‌ని ఇష్టపడ్డాను. ఇంటర్‌లో ఉన్నప్పుడు ఫస్ట్‌ డేట్‌ కోసం కాఫీ షాప్‌కు వెళ్లాను అని చెప్పాడు. ఇక అమ్మాయి విషయంలో ఏం గమనిస్తారు అని అడిగితే.. అమ్మాయిలో నేను మొదట గమనించేది వ్యక్తిత్వాన్నే అని చెప్పాడు. ఇక అన్‌ ఎండింగ్‌ టాపిక్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అయిన నెపోటిజం గురించి కూడా చైతు మాట్లాడాడు. నెపోటిజంను ఎందుకు ఇంతలా చర్చిస్తున్నారో అర్థం కావడం లేదు.

సినిమా పరిశ్రమకు చెందిన ఫ్యామిలీలో పుడితే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలా సినిమాలపై ఆసక్తి కలిగి, అందులోకి వస్తారు. అందులో తప్పు లేదు కదా. నేను కూడా అలాగే పరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఆ తర్వాత కష్టపడే ఈ స్థాయికి వచ్చాను. ఇక సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న కుటుంబం నుండి వచ్చినప్పుడు ఫ్యామిలీలో ఉన్న ఇతర హీరోలతో పోల్చి చూస్తారు. అలా నన్ను కూడా పోలుస్తుంటారు. దాన్ని సవాలుగా తీసుకుని కష్టపడి వాళ్ల స్థాయికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాను అని నెపోటిజం వల్ల వచ్చే ఆ తీపి కష్టం గురించి కూడా చెప్పాడు చైతన్య.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chaitanya
  • #Custody
  • #naga chaitanya
  • #Naga Chaitanya Akkineni

Also Read

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

related news

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Vrushakarma Glimpse Review: వృష కర్మ గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

trending news

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

1 day ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

2 hours ago
Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

2 hours ago
Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

5 hours ago
Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

1 day ago
yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version