Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » తమ ప్రేమను సినిమాగా తీయడానికి ఓకే చెప్పిన నాగ చైతన్య

తమ ప్రేమను సినిమాగా తీయడానికి ఓకే చెప్పిన నాగ చైతన్య

  • August 11, 2017 / 07:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమ ప్రేమను సినిమాగా తీయడానికి ఓకే చెప్పిన నాగ చైతన్య

ఏ మాయ చేసావే … అద్భుతమైన ప్రేమ కథ చిత్రం. ప్రేక్షకులకు మంచి కథను అందించిన ఈ మూవీ అందులో హీరో హీరోయిన్ గా నటించిన నాగచైతన్య, సమంతల మధ్య ప్రేమను చిగురింప జేసింది. వారిద్దరూ అక్టోబర్ 6 న గోవాలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా నాగ చైతన్యను పలకరించగా అనేక ఆసక్తికర సంగతులను వెల్లడించారు. నిశ్చితార్ధం కాకముందు తామిద్దరం ఎలా ఉన్నామో? అయినా తర్వాత కూడా అలాగే ఉన్నామని..  పెళ్లి తర్వాత మా మధ్య ప్రేమ పెరుగుతుందే తప్ప తగ్గదని ధీమా వ్యక్తం చేశారు. మీ కథ ను సినిమాగా చేస్తే ఒప్పుకుంటారా? అంటే.. సంతోషంగా చేస్తామని సమాధానం ఇచ్చారు. యువ దర్శకులకు చైతూ మంచి అవకాశం ఇచ్చారు.

ఎవరు ఉపయోగించుంటారో అనేది త్వరలోనే తెలియనుంది. ఇక సినిమాల విషయాలకొస్తే.. నాగ చైతన్య యుద్ధం శరణం చేస్తున్నారు. సమంత మాత్రం ఆరు సినిమాల్తో బిజీగా ఉంది. రామ్ చరణ్ సరసన రంగస్థలం చేస్తోంది. రాజుగారి గది-2 లో కీలక రోల్ పోషిస్తోంది. మహానటి లోను నటిస్తోంది. తమిళంలో విజయ్ హీరోగా నటించే 61, ఇరుంబు తిరాయ్, అనేతి కథైగల్ సినిమాల్లో సమంత కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాలన్నింటినీ కంప్లీట్ చేసి పెళ్లి పీటలపై కూర్చొనేందుకు సమంత ఉత్సాహపడుతోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Chaitanya & Samantha Marriage
  • #Naga Chaitanya Akkineni
  • #naga chaitanya love story
  • #Samantha
  • #Yuddham sharanam movie

Also Read

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

4 mins ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

8 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version