Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Naga Chaitanya, Akhil: నాగ చైతన్య, అఖిల్ సినిమాలు ఒక్కరోజు గ్యాప్లో రిలీజ్ అవ్వబోతున్నాయట..!

Naga Chaitanya, Akhil: నాగ చైతన్య, అఖిల్ సినిమాలు ఒక్కరోజు గ్యాప్లో రిలీజ్ అవ్వబోతున్నాయట..!

  • March 11, 2022 / 06:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya, Akhil: నాగ చైతన్య, అఖిల్ సినిమాలు ఒక్కరోజు గ్యాప్లో రిలీజ్ అవ్వబోతున్నాయట..!

అఖిల్ అక్కినేని హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై బడ్జెట్ స్టైలిష్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా ఈ చిత్రంలో భాగం కావడంతో సినిమా పై విపరీతమైన హైప్ నెలకొంది.ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించింది చిత్ర బృందం.

Click Here To Watch Now

స్వాతంత్ర దినోత్సవానికి మూడు రోజుల ముందు అంటే ఆగస్టు 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది.ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఆ టైములో రిలీజ్ అయ్యే సినిమాలకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓపెనింగ్స్ కూడా భారీగా నమోదయ్యే ఛాన్స్ ఉంటుంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. అంతా బానే ఉంది కానీ..

ఈ చిత్రానికి ఒక్కరోజు ముందు అంటే ఆగష్ట్ 11న నాగ చైతన్య హిందీ డెబ్యూ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ రిలీజ్ కానుంది. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని నాగ చైతన్య కోసం అతని పాత్రని పెంచి తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. కేవలం తెలుగు వెర్షన్ కోసమే చైతన్య రోల్ ను పెంచుతున్నారు. కాబట్టి నాగ చైతన్య- అఖిల్ ల మధ్య గట్టిపోటీ ఏర్పడడం ఖాయం.

అందులోనూ మల్టీప్లెక్స్ ఆడియెన్స్ ఎక్కువగా ‘లాల్ సింగ్ చద్దా’ కే ఓటేసే అవకాశం ఉంటుంది. ఏదేమైనా లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి రెండు సినిమాలకు మంచి కలెక్షన్లు నమోదయ్యే అవకాశం లేకపోలేదు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #Akhil Akkineni
  • #Akkineni Naga Chaitanya
  • #Lal Singh Chanda
  • #naga chaitanya

Also Read

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

52 mins ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

4 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

4 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago

latest news

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

24 mins ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

1 hour ago
Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

2 hours ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

3 hours ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version