Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya: చైతు ఇప్పట్లో దొరకడం కష్టమే..!

Naga Chaitanya: చైతు ఇప్పట్లో దొరకడం కష్టమే..!

  • September 18, 2021 / 06:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: చైతు ఇప్పట్లో దొరకడం కష్టమే..!

అక్కినేని హీరోలలో ప్రస్తుతం ఎక్కువ సినిమాలతో బిజీ అవుతున్న వారిలో నాగ చైతన్య టాప్ లో ఉన్నాడు అని చెప్పాలి. గత కొంతకాలంగా అతని బాక్సాఫీస్ మార్కెట్ కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఎలాంటి సినిమా చేసినా కూడా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుతున్నాయి. నిర్మాతలకు నాగ చైతన్య మంచి లాభాలను అందిస్తున్నాడు. దీంతో అతనితో సినిమాలు చేసేందుకు అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా కొందరు సిద్ధమవుతున్నారు. ఈ శుక్రవారం అయితే లవ్ స్టొరీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం నాగ చైతన్య అయితే చాలా బిజీగా ఉన్నాడు.

వచ్చే ఏడాది తుది దశ వరకు కూడా అతని డేట్స్ దొరకడం చాలా కష్టం అని చెప్పాలి. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ లో కూడా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఇక ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ తో ఒక వెబ్ సిరీస్ లో చేయనున్నాడు. దానికి కూడా విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించనున్నాడు.

ఈ ప్రాజెక్టులతో పాటు మైత్రి మూవీ మేకర్స్ పరశురామ్ కాంబినేషన్లో ఒక సినిమాలు చేయాల్సి ఉంది. పరశురాం ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు పాట తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా అయిపోయిన వెంటనే నాగచైతన్య పరశురామ్ సినిమాను మొదలుపెట్టాలని అనుకుంటున్నాడు. అలాగే మరో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పట్లో ఎవరైనా నాగచైతన్యతో ఏదైనా సినిమా చేయాలని అనుకుంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఆగాల్సిందే.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chay
  • #love story
  • #naga chaitanya
  • #Thank You

Also Read

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

related news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

2 hours ago
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

4 hours ago
Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

8 hours ago
A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

1 day ago

latest news

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

4 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

4 hours ago
Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

4 hours ago
IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

5 hours ago
Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version