Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya: స్టార్ హీరో చైతన్య జాతకాలను నమ్ముతారా.. నిజం ఏంటంటే?

Naga Chaitanya: స్టార్ హీరో చైతన్య జాతకాలను నమ్ముతారా.. నిజం ఏంటంటే?

  • August 13, 2024 / 09:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: స్టార్ హీరో చైతన్య జాతకాలను నమ్ముతారా.. నిజం ఏంటంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో నాగచైతన్య (Naga Chaitanya) ఒకరు కాగా ఈ హీరో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారనే సంగతి తెలిసిందే. మరి స్టార్ హీరో నాగచైతన్య జాతకాలను నమ్ముతారా అనే ప్రశ్నకు మాత్రం కాదనే సమాధానం వినిపిస్తోంది. జాతకాలు నాకు అనుకూలంగా ఉంటే మాత్రమే నమ్ముతానని లేకపోతే మాత్రం నమ్మనని చైతన్య అన్నారు. తన కామెంట్లతో చైతన్య జ్యోతిష్కులకు షాకిచ్చారనే చెప్పాలి.

Naga Chaitanya

మరో సందర్భంలో మాత్రం చైతన్య జాతకాల గురించి మాట్లాడుతూ పెద్దలు జాతకాలను నమ్ముతున్నారు కాబట్టి తాను కూడా నమ్ముతున్నానని తెలిపారు. అయితే జాతకాలను నమ్మినంత మాత్రాన ప్రతిరోజూ జాతకాలను చూడనని శుభకార్యాల సమయంలో మాత్రం జాతకాలను చూస్తానని చైతన్య వెల్లడించారు. చైతన్య శోభిత (Sobhita Dhulipala)  జాతకాలు కలవలేదంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వాదన తెరపైకి వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రిలేషన్ షిప్ గురించి క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్.. సింగిల్ కాదంటూ?
  • 2 స్టార్ హీరో సింప్లిసిటీ... నడిరోడ్డుపై ఫొటోగ్రాఫర్‌కు చెప్పులు అందించి..!
  • 3 చైతన్య శోభిత పెళ్లి గురించి నాగార్జున క్లారిటీ.. పెళ్లి ఎప్పుడంటే?

నాగచైతన్య శోభిత పెళ్లికి మరింత సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. చైతన్య శోభిత జోడీ క్యూట్ కపుల్ అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. శోభిత కుటుంబం జాతకాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని అందువల్ల చైతన్య శోభిత జాతకాలకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఉండకపోవచ్చనే చర్చ సైతం సోషల్ మీడియాలో జరుగుతోంది. నాగచైతన్య తండేల్ సినిమాను పూర్తి చేసిన తర్వాత కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని భోగట్టా.

తండేల్ సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరిగిందని తెలుస్తోంది. నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటూ మరిన్ని భారీ విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. నాగచైతన్య మిడిల్ రేంజ్ హీరోలలో నంబర్ వన్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తండేల్ సినిమాలో ఎమోషన్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. సాయిపల్లవి రోల్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేసేలా ఉండనుందని సమాచారం అందుతోంది.

కాంట్రవర్శీ సినిమాకు కొత్త దర్శకుడు.. ఈసారి ఏమవుతుందో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Sobhita Dhulipala

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

46 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 hour ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

13 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version