Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Love Story Movie: ‘లవ్ స్టోరీ’ లో బిగ్ ట్విస్ట్ అదేనట.. ఎలా రిసీవ్ చేసుకుంటారో..!

Love Story Movie: ‘లవ్ స్టోరీ’ లో బిగ్ ట్విస్ట్ అదేనట.. ఎలా రిసీవ్ చేసుకుంటారో..!

  • September 8, 2021 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Love Story Movie: ‘లవ్ స్టోరీ’ లో బిగ్ ట్విస్ట్ అదేనట.. ఎలా రిసీవ్ చేసుకుంటారో..!

‘నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ’ చిత్రం గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కానీ కరోనా మరియు ఇతర కారణాల వల్ల ఎప్పటికప్పుడు ఈ చిత్రం వాయిదా పడుతూనే వస్తోంది.సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోయిన్ కావడం, పాటలు,టీజర్ కూడా సూపర్ హిట్ అవ్వడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ నెలాఖరుకి ‘లవ్ స్టోరీ’ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా..

ఈ చిత్రం కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఈ కథ నిజమే అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆ కథనాల ప్రకారం.. ‘లవ్ స్టోరీ’ లో సాయి పల్లవి పాత్ర పేరు మౌని.టీజర్లో కూడా ఈ విషయాన్ని స్పష్టంచేశారు.ఆమె జీవితంలో జరిగిన ఓ ఘోరమైన సంఘటన ద్వారా ధైర్యాన్ని కోల్పోతుంది.ఆ ఘోరమైన సంఘటన ఏంటంటే…మౌని మామ ద్వారా ఆమె అత్యాచారానికి గురవుతుంది. ఆ గాయాన్ని హీరో ప్రేమతో అధిగమిస్తుంది.

అయినప్పటికీ ఈమె మామ ఆమెను వెంటాడుతూనే ఉంటాడు. హీరోతో కలిసి తన మామకు ఎలా గుణపాఠం నేర్పింది అనేది మిగిలిన కథ అని తెలుస్తుంది. మౌని(సాయి పల్లవి) మామ పాత్రలో రాజీవ్ కనకాల కనిపిస్తాడట.హీరోయిన్ పై అత్యాచారం అనే సెన్సిటివ్ పాయింట్ ను శేఖర్ కమ్ముల ఎలా డీల్ చేసాడు. ప్రేక్షకులు ఎలా కన్విన్స్ అవుతారు? అనేది తెలియాల్సి ఉంది. శేఖర్ కమ్ముల టేకింగ్ ను కూడా తక్కువ అంచనా వేయలేము లెండి.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #love story
  • #Sai Pallavi
  • #Sekhar Kammula

Also Read

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

related news

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

trending news

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

6 hours ago
Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

8 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

9 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

12 hours ago

latest news

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

12 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

13 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version