Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ChaySam: ఫేవరేట్‌ హాలీడ్‌ స్పాట్‌… పర్మినంట్‌ స్పాట్‌ అవుతుందా?

ChaySam: ఫేవరేట్‌ హాలీడ్‌ స్పాట్‌… పర్మినంట్‌ స్పాట్‌ అవుతుందా?

  • August 18, 2021 / 11:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ChaySam: ఫేవరేట్‌ హాలీడ్‌ స్పాట్‌… పర్మినంట్‌ స్పాట్‌ అవుతుందా?

దేశంలో సమంతకు బాగా నచ్చి ప్రదేశాల్లో గోవా ఒకటి. ఎందుకు ఇష్టం అంటే కారణాలు ఒకటి రెండు కాదు చాలానే ఉన్నాయని సమంత చెబుతూ ఉంటుంది. అందులో ఒకటి మనం చెప్పుకోవాలంటే సమంత, నాగచైతన్య వివాహం జరిగింది అక్కడే అనే విషయం తెలిసిందే. అంతేకాదు భవిష్యత్తులో గోవాలో ఓ ఇల్లు కొనుక్కోని అందులో నివసించాలని సమంత చాలాసార్లు చెప్పుకొచ్చింది. అయితే ఆమె మాటకు తథాస్తు దేవతలు తథాస్తు అన్నారట. ఇప్పుడిదే టాలీవుడ్‌ కొత్త చర్చ.

గోవా పరిసర ప్రాంతాల్లో సరైన ఇంటి కోసం సమంత, నాగచైతన్య చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు అక్కడికి వెళ్లి వెతికారు కూడట. అయితే తాజాగా వాళ్ల మనసుకు నచ్చిన ఇల్లు ఒకటి అక్కడ దొరికిందని సమాచారం. ప్రస్తుతం ఆ ఇంటిని తమ అభిరుచికి తగ్గట్టుగా ఇంటీరియర్‌ డెకరేషన్‌ చేయించుకుంటున్నారట. ప్రముఖ ఇంటీరియర్‌ డిజైనర్లు దీని కోసం పని చేస్తున్నారట. త్వరలో పని పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారట.

ఫామ్‌ హౌస్‌ తరహాలో ఉండనున్నా ఆ ఇంట్లోకి త్వరలోనే చైసామ్‌ వెళ్లిపోతారని అంటున్నారు. అయితే అక్కడే పూర్తిగా ఉండిపోతారా? వెళ్లి వస్తుంటారా? అనేది మాత్రం తెలియడం లేదు. పెళ్లి అయిన తర్వాత కూడా సామ్‌ సినిమాలు కొనసాగిస్తోంది. అయితే గతంలో ఉన్నంత వేగం లేదు. మరోవైపు నాగచైతన్య కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ సమయంలో హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోతారని ఊహించలేం. చూద్దాం సామ్‌ ఏమంటుందో.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha Akkineni
  • #Akkineni Naga Chaitanya
  • #chay sam
  • #naga chaitanya
  • #Samantha

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

7 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

7 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago

latest news

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

6 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

8 hours ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

9 hours ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version