Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Gallery » Naga Chaitanya, Sobhita: అక్కినేని వారి కొత్త కోడలు..చైతన్య- శోభిత..ల ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్!

Naga Chaitanya, Sobhita: అక్కినేని వారి కొత్త కోడలు..చైతన్య- శోభిత..ల ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్!

  • August 8, 2024 / 02:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya, Sobhita: అక్కినేని వారి కొత్త కోడలు..చైతన్య- శోభిత..ల ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్!

నాగ చైతన్య (Naga Chaitanya) , – శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala)… డేటింగ్లో ఉన్నారని రెండేళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వీళ్ళు సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. కానీ మీడియా ముందు మాత్రం వీళ్ళు ఓపెన్ అవ్వలేదు. విషయాన్ని చాలా గోప్యంగా ఉంటూ వచ్చారు. ఫైనల్ గా ఆ గాసిప్పులు నిజమయ్యాయి. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. అక్కినేని వారి ఇంటి కోడలు అవుతుంది. ఈరోజు అనగా 8-8 -8 ఉద‌యం 9 గంట 42 నిమిషాల‌కు నాగార్జున ఇంట్లో ఇరు కుటుంబ స‌భ్యులు, సన్నిహితుల స‌మ‌క్షంలో చైతన్య- శోభిత..ల నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది.

Naga Chaitanya, Sobhita

‘మా కుటుంబంలోకి శోభిత‌ను మ‌నస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము’ అంటూ నాగార్జున (Nagarjuna)  ఈ ఎంగేజ్మెంట్ కి సంబంధించి కొన్ని ఫోటోలు షేర్ చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే పెళ్లి ఎప్పుడు అనే విషయం పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ‘8-8 -8 తేదీ చాలా మంచి రోజు అని..ఈరోజు ఎంగేజ్మెంట్ చేస్తే జీవితాంతం నూతన వధూవరులు ఆనందంగా ఉంటారు’ అక్కినేని వారి ఆస్థాన పంతులు చెప్పడంతో ఈరోజు నిశ్చితార్ధ వేడుకను నిర్వహించినట్టు తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నాగ చైతన్య - శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం వార్తల్లో నిజమెంత?
  • 2 'మిస్టర్ బచ్చన్' ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 వివాదంలో చిక్కుకున్న బిత్తిరి సత్తి.!

ఇక చైతన్య- శోభిత..ల పెళ్లి వేడుకను విదేశాల్లో నిర్వహించాలని కూడా నాగార్జున భావిస్తున్నారట. ప్రస్తుతం నాగ చైతన్య ‘తండేల్’ (Thandel) సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. సెప్టెంబర్ ఎండింగ్ కి అతని పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత నాగ చైతన్య పెళ్ళికి ఏర్పాట్లు జరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే నిశ్చితార్థం ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

“We are delighted to announce the engagement of our son, Naga Chaitanya, to Sobhita Dhulipala, which took place this morning at 9:42 a.m.!!
We are overjoyed to welcome her into our family.
Congratulations to the happy couple!
Wishing them a lifetime of love and happiness. … pic.twitter.com/buiBGa52lD

— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 8, 2024

గోల్డ్ కలర్‌ చీరలో నభా నటేష్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Sobhita Dhulipala

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

5 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version