Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » ఫస్ట్ సినిమా రిలీజ్ కి ముందే ఆఫర్లు కొట్టేస్తున్న కెటికా

ఫస్ట్ సినిమా రిలీజ్ కి ముందే ఆఫర్లు కొట్టేస్తున్న కెటికా

  • March 16, 2020 / 12:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫస్ట్ సినిమా రిలీజ్ కి ముందే ఆఫర్లు కొట్టేస్తున్న కెటికా

పూరీ జగన్నాధ్ సినిమాలు తీసే పద్ధతి మారిందేమో కానీ.. ఆయన సినిమాలకు హీరోయిన్లను సెలక్ట్ చేసే పద్ధతి ఏమాత్రం మారలేదు అనే విషయం మరోమారు రుజువైంది. ఆయన కుమారుడు కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కోసం ముంబై మోడల్ కెటికా శర్మను కథానాయికగా ఎంపిక చేశాడు పూరీ. ఇన్స్టాగ్రామ్ లో 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా పాపులర్. హాట్ ఫోటోలు, వీడియోలు, డబ్ స్మాష్ లతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకుంది. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ కూడా ఈమను ఇన్స్టాలో ఫాలో అవుతున్నాడంటే మామూలు విషయం కాదు. “రోమాంటిక్” చిత్రం నుండి ఇప్పటివరకూ విడుదలైన రెండు వీడియో సాంగ్స్ & స్టిల్స్ తోనే టాలీవుడ్ ఆడియన్స్ ను కూడా ఫ్యాన్స్ ను చేసేసుకున్న ఈ హాట్ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి.

Naga Shaurya to romance with Ketika Sharma1

ఇటీవల అల్లు అర్జున్ తో కలిసి “ఆహా” యాప్ కోసం ఒక యాడ్ కమర్షియల్ షూట్ చేసిన ఈ హాట్ బ్యూటీని.. నాగశౌర్య హీరోగా సుకుమార్ నిర్మిస్తున్న తాజా చిత్రంలో కథానాయికగా ఫైనల్ చేశారు. కాశీ విశాల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ రోమాంటిక్ ఎంటర్ టైనర్ తో రోమాంటిక్ బ్యూటీ కెటికా మరింత మంది యువ హృదయాలను దొచడం ఖాయమని చెప్పుకొంటున్నారు. ఒక్క సినిమా కూడా విడుదలవ్వకుండానే ఇంత హల్ చల్ చేస్తున్న ఈ బ్యూటీ.. ఇక సినిమా విడుదలైతే టాలీవుడ్ ని ఏలేస్తుందేనని వ్యాఖ్యానిస్తున్నారు కొందరు. మరి అమ్మడి కెరీర్ ఎలా ఉంటుంది అనేది “రోమాంటిక్” సినిమా రిలీజ్ అయ్యేవరకూ చెప్పలేము.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aakashpuri
  • #Actress Ketika Sharma
  • #Director Puri Jagannath
  • #Ketika
  • #ketika sharma

Also Read

Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

related news

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

Varun Sandesh, Sukumar: ఆ సినిమా చూసి ఫోన్ చేసి మరీ వరుణ్ సందేశ్ ని మెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్..!!

Varun Sandesh, Sukumar: ఆ సినిమా చూసి ఫోన్ చేసి మరీ వరుణ్ సందేశ్ ని మెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్..!!

trending news

Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

17 hours ago
హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

17 hours ago
‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

18 hours ago
Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

20 hours ago
Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

1 day ago

latest news

Akhanda 2: అఖండ 2 విడుదలపై రేపు క్లారిటీ రానుందా..?

Akhanda 2: అఖండ 2 విడుదలపై రేపు క్లారిటీ రానుందా..?

8 mins ago
Lokesh Kanagaraj: లోకేష్ ‘కన్ఫ్యూజన్’ యూనివర్స్.. బన్నీనా? అమీరా? అసలు ట్విస్ట్ ఇదే!

Lokesh Kanagaraj: లోకేష్ ‘కన్ఫ్యూజన్’ యూనివర్స్.. బన్నీనా? అమీరా? అసలు ట్విస్ట్ ఇదే!

49 mins ago
Mana Shankara Vara Prasad Garu: చిరుతో వెంకీ.. ఆ ఐడియా ఎవరిదంటే?

Mana Shankara Vara Prasad Garu: చిరుతో వెంకీ.. ఆ ఐడియా ఎవరిదంటే?

57 mins ago
Vishwa Prasad: మేం రెడీగా ఉన్నాం… మాకేం ఇబ్బంది లేదు: ఫైనాన్స్‌ పంచాయితీపై ‘రాజాసాబ్‌’ క్లారిటీ!

Vishwa Prasad: మేం రెడీగా ఉన్నాం… మాకేం ఇబ్బంది లేదు: ఫైనాన్స్‌ పంచాయితీపై ‘రాజాసాబ్‌’ క్లారిటీ!

1 hour ago
Balakrishna Children: అప్పుడు కొడుకు.. ఇప్పుడు కూతురు.. మాకే ఎందుకిలా అంటూ నందమూరి ఫ్యాన్స్‌ ఆవేదన!

Balakrishna Children: అప్పుడు కొడుకు.. ఇప్పుడు కూతురు.. మాకే ఎందుకిలా అంటూ నందమూరి ఫ్యాన్స్‌ ఆవేదన!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version