Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Vamsi: నాగవంశీ పొలిటికల్ సినిమా.. ఇన్సైడ్ టాక్ ఇలా ఉంది!

Naga Vamsi: నాగవంశీ పొలిటికల్ సినిమా.. ఇన్సైడ్ టాక్ ఇలా ఉంది!

  • November 2, 2024 / 10:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: నాగవంశీ పొలిటికల్ సినిమా.. ఇన్సైడ్ టాక్ ఇలా ఉంది!

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మిస్తోన్న సినిమాలు మినిమమ్ గ్యారంటీ అనే విధంగా ఆడుతున్నాయి. టాలీవుడ్లో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న నిర్మాతల్లో ఇతను కూడా ఒకరు. తన బాబాయ్ ఎస్.రాధాకృష్ణ(చినబాబు)  (S. Radha Krishna) బ్యానర్ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ లో రూపొందే సినిమాల పనులు కూడా దగ్గరుండి చక్కబెట్టేది నాగవంశీనే..! ఇదిలా ఉండగా.. నాగవంశీ నిర్మాణంలో రూపొందిన ‘లక్కీ భాస్కర్’  (Lucky Baskhar) సినిమా ఈ దీపావళి కానుకగా విడుదలై సక్సెస్ కొట్టింది.

Naga Vamsi

వెంకీ అట్లూరి  (Venky Atluri)   ఈ చిత్రానికి దర్శకుడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ సాధించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ‘లక్కీ భాస్కర్’ కి మరింత పుష్ ఇచ్చేందుకు ఈరోజు సక్సెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా నాగవంశీకి ఓ ప్రశ్న ఎదురైంది. ‘వెంకీ అట్లూరితో వరుసగా సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. నెక్స్ట్ పొలిటికల్ సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?’ అంటూ ఓ రిపోర్టర్ నాగవంశీని ప్రశ్నించాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లక్కీ భాస్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 క సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అమరన్ సినిమా రివ్యూ & రేటింగ్!

దీనికి నాగవంశీ (Naga Vamsi) ‘నెక్స్ట్ ఎలెక్షన్స్ టైంలో ఓ పొలిటికల్ మూవీ చేసి రిలీజ్ చేయాలనే ప్లాన్ ఉంది’ అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో ఆ పొలిటికల్ మూవీ త్రివిక్రమ్ (Trivikram)  – పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాంబినేషన్లో ఉండొచ్చు అని అంతా అనుకుంటున్నారు. కానీ నాగ వంశీ ప్లాన్ వేరుగా ఉందని తెలుస్తుంది. ‘ఎన్టీఆర్ తో ఆ పొలిటికల్ మూవీ చేయాలని నాగవంశీ భావిస్తున్నారట. ‘పవన్ కళ్యాణ్ కి ఉన్న బిజీలో ఆయన ఇంకో సినిమా ఎక్కడ ఒప్పుకుంటారు? ‘ అనేది నాగవంశీ ఉద్దేశంగా తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lucky Baskhar
  • #pawan kalyan
  • #Suryadevara Naga Vamsi
  • #trivikram

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

14 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

16 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

23 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 day ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

19 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version