Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఓటీటీ ఎంట్రీపై నాగచైతన్య కామెంట్స్!

ఓటీటీ ఎంట్రీపై నాగచైతన్య కామెంట్స్!

  • February 19, 2021 / 02:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఓటీటీ ఎంట్రీపై నాగచైతన్య కామెంట్స్!

ఒకప్పుడు స్టార్ హీరో, హీరోయిన్లు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. బుల్లితెర షోలలో కనిపించడానికి పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ కాలం మారుతున్న కొద్దీ వాళ్లలో కూడా మార్పొచ్చింది. రియాలిటీ షోలను హోస్ట్ చేస్తూ.. వెబ్ సిరీస్ లలో నటిస్తూ అభిమానులకు మరింత చేరువ అవుతున్నారు. ఎన్టీఆర్, నాగార్జున, నాని లాంటి హీరోలు బిగ్ బాస్ షోకి హోస్ట్ లుగా వ్యవహరించారు. నటి సమంత కూడా సామ్ జామ్ షోకి హోస్ట్ గా వ్యవహరించారు.

అలానే త్వరలోనే ‘ఫ్యామిలీ మేన్2’ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పుడు ఆమె భర్త, హీరో నాగచైతన్య కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు కాకపోయినా.. భవిష్యత్తులో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగచైతన్య ఓటీటీల గురించి మాట్లాడుతూ.. తనకు డిజిటల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన ఉందని చెప్పారు. ఆ దిశగా ప్లాన్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు.

నాగచైతన్య ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తే ఎవరి దర్శకత్వంలో నటిస్తారో చూడాలి. ప్రస్తుతం చైతు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతు నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా ఏప్రిల్ 16న విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నాడు చైతు.

Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #love story
  • #naga chaitanya
  • #OTT
  • #Thank You

Also Read

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

related news

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

trending news

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

2 hours ago
Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

5 hours ago
A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

21 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

22 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

22 hours ago

latest news

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

1 hour ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

2 hours ago
IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version