Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Focus » Nagarjuna Birthday Special: కింగ్‌.. మన్మథుడు.. బాస్‌.. బిరుదు ఏదైనా ఆయనకు యాప్ట్‌.. ఎందుకంటే?

Nagarjuna Birthday Special: కింగ్‌.. మన్మథుడు.. బాస్‌.. బిరుదు ఏదైనా ఆయనకు యాప్ట్‌.. ఎందుకంటే?

  • August 29, 2025 / 01:46 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna Birthday Special: కింగ్‌.. మన్మథుడు.. బాస్‌.. బిరుదు ఏదైనా ఆయనకు యాప్ట్‌.. ఎందుకంటే?

అక్కినేని నాగార్జున.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన డేరింగ్‌నెస్‌ చెప్పడానికి ఎలాంటి మొహమాటమూ అక్కర్లేదు. ఇండస్ట్రీలో 39 ఏళ్లుగా వివిధ రకాల పాత్రలు, బాధ్యతలతో కింగ్‌లా అదరగొడుతున్నారు. ఇతర హీరోల్లా ఒకే విభాగం మీద దృష్టి పెట్టకుండా ఇటు నటన.. అటు నిర్మాణం చూసుకుంటూ వస్తున్నారు. అలాంటాయన పుట్టిన రోజు సందర్భంగా మరోసారి ఆయన ఘనతలు, డేరింగ్ స్టెప్పుల గురించి మాట్లాడుకోవడం సబబే కదా. అందుకే ఈ ప్రయత్నం. ఇందులోని కొన్ని విషయాలు మీకు తెలిసే ఉంటాయి. వాటిని గుర్తు చేస్తున్నాం అనుకోండి. తెలియని వాటిని చదివి వావ్‌ అనుకోండి.

Nagarjuna Birthday Special

* తొలి సినిమా (విక్రమ్‌) ఏదో అలా చేసేశాను.. ఏఎన్నార్‌ కొడుకు సినిమా అని చూసేశారు అని ధైర్యంగా చెప్పాడు నాగ్‌. ఎంతమంది ఇలా అనగలరు.

nagarjuna Birthday Special

* ఆఖరి పోరాటం సినిమాలో ఓ బొమ్మలా ఉన్నానంతే. సినిమా ఘనత అంతా దర్శకుడు రాఘవేంద్రరావు, హీరోయిన్‌ శ్రీదేవిదే అని చెప్పారు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో. దీనికి చాలా ధైర్యమే కావాలి.

* హీరోగా 99 సినిమాలు చేసి.. వందో సినిమా కోసం ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న సమయంలో తనలోని నటుడి ఆకలిని సంతృప్తి పరచడానికి ఒక విలన్‌, ఒక విలన్‌ షేడ్‌ ఉన్న సినిమా చేశాడు. ఇది డేరింగ్‌కి పీక్స్‌ లాంటి స్టెప్‌.

* అగ్ర హీరో కొడుకు అయి ఉండి, వరుస విజయాలు అందుకుని కూడా.. నాతో ఓ సినిమా చేయండి ప్లీజ్‌ అని ప్రముఖ దర్శకుడు మణిరత్నం వెంటపడి మరీ ‘గీతాంజలి’ చేశాడు. ఇది ఆయన పట్టుదలకు ఓ మచ్చుతునక.

* తన కంటే సీనియర్‌ స్టార్‌ హీరోలు హీరోయిన్ల వెంట పడుతూ ప్రేమకథలు చేస్తుంటే నాగ్‌ మాత్రం రెండు కాళ్లూ పడిపోయిన వ్యక్తిగా ‘ఊపిరి’ చేశాడు. ఇలాంటి కథలు ఓకే చేయాలంటే ఆ గుండె ఎంత గట్టిది అయి ఉండాలి.

* కొత్తవాళ్ల మీద నమ్మకం పెట్టి హీరోగా ఒకటో రెండో సినిమా ఛాన్స్‌లు.. నిర్మాతగా ఒకట్రెండు ఛాన్స్‌లు ఇవ్వడం సాధారణం. కానీ నాగ్‌ రామ్‌గోపాల్‌ వర్మతో మొదలుపెట్టి ఇప్పటివరకు ఏకంగా 40 మంది దర్శకుల్ని సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు. ఇది డేరింగ్‌కే డాడీ లాంటి స్టెప్‌.

nagarjuna Birthday Special

* కోట్ల మంది చూస్తున్న ఓ టీవీ షోలో ‘నాకు ఏమీ గుర్తుండవు అని ఒప్పుకోవడానికి.. ఇతరులు చెప్పినట్లు ఆ గుర్తొచ్చింది అని ఒప్పుకోవడం ఎంత కష్టమో మీకూ తెలుసు. అది నాగ్‌ చేశాడు మరి.

* ఏ స్టార్‌ హీరో కెరీర్‌లో అయినా అతిథి పాత్రలు చాలా తక్కువ ఉంటాయి. కానీ నాగ్‌ ఏంటో ఎవరు అడిగినా ఇట్టే గెస్ట్‌ అప్పీయరెన్స్‌కి ఓకే చెప్పేస్తాడు. క్రేజీ కదా.

* సినిమాల నిర్మాణంలోకి రావడానికి స్టార్‌ హీరోలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్న సమయంలో ‘యువ’ అనే టీవీ సీరియల్‌నే నిర్మించి టెలివిజన్‌ రంగంలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు నాగ్‌.

* బిగ్‌బాస్‌ హోస్ట్‌గా చేయడం అంటే ట్రోలింగ్‌ని కోరుండి ఆహ్వానించడం అంటుంటారు. అలాంటిది వరుసగా ఏడుసార్లు బిగ్‌ బాస్‌ హోస్ట్‌ అయ్యాడు. ఇది టూమచ్‌ క్రేజీ ఫీట్‌ కాదంటారా. ఇక ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ హోస్టూ ఆయనే.

* నాగార్జున గురించి మాట్లాడుకుంటూ, ఆయన ప్రత్యేకతలు చెప్పుకుంటూ ఫిట్‌నెస్‌, లైఫ్‌ డెసిషన్స్‌ గురించి చెప్పకపోతే ఎలా? చిరంజీవి లాంటి హీరోనే ఫిట్‌నెస్‌, డెసిషన్స్‌ విషయంలో నాగార్జునను ఫాలో అవుతున్నా అని చెప్పారంటే పరిస్థితి మీరే అర్థం చేసుకోవచ్చు.

* బాలీవుడ్‌కి వెళ్లి చేతులు కాల్చుకుంటున్న మన హీరోలు నాగార్జున డేరింగ్‌ గురించి కచ్చితంగా తెలుసుకునే ఉంటారు. ఆయన ‘శివ’ నుండి మొన్నటి ‘బ్రహ్మాస్త్ర’ వరకు ఎంచుకున్న హిందీ సినిమాలు చాలా వరకు హిట్లే మరి.

nagarjuna Birthday Special

* ఆయన తరం హీరోలు అందరూ డ్యాన్స్‌లు ఇరగ్గొడుతూ ముందుకెళ్తుంటే కేవలం నడక, జుట్టు సవరించడం, నవ్వడంతోనే ప్రేక్షకుల్ని మైమరిపించేశాడు.

ఇవన్నీ నాగ్‌ కెరీర్‌లోని కొన్ని డేర్స్‌ మాత్రమే. ఆయన లైఫ్‌ని మరింత క్లోజ్‌గా అబ్జర్వ్‌ చేస్తే ఇంకా చాలా తెలుస్తాయి. ఇవన్నీ చెప్పి అసలు మాట చెప్పకపోతే ఎలా? ‘హ్యాపీ బర్త్‌ డే కింగ్‌ నాగార్జున’.

ఆస్కార్‌ బరిలో రజనీకాంత్‌ దర్శకుడి సినిమా.. ఏంటంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #nagarjuna

Also Read

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

trending news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

30 mins ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

1 hour ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago

latest news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

19 mins ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

59 mins ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

2 hours ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version