Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

  • June 21, 2025 / 04:32 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

‘కుబేర’ (Kuberaa) సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. ధనుష్ (Dhanush) పాత్ర పై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ నాగార్జున (Nagarjuna) రోల్ పై మిక్స్డ్ ఓపీనియన్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నాగార్జున అభిమానుల్లో కొంతమంది.. దీపక్ పాత్రని ఓన్ చేసుకోలేకపోతున్నారు. ‘నాగార్జున (Nagarjuna) పాత్రని నెగిటివ్ గా చూపించారని, చివర్లో ఆ పాత్ర చనిపోయినట్టు పెట్టాల్సిన అవసరం ఏముందని, ఇలాంటి రోల్స్ చేయడం కంటే సినిమాలు మానేయమని’ నాగార్జున (Nagarjuna) అభిమానులు ఫీల్ అవుతున్నారు.

Kuberaa

ఇలాంటి వాటికి నాగార్జున క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నాగార్జున మాట్లాడుతూ… “శేఖర్ కమ్ముల (Sekhar Kammula) గారు ప్రతి పాత్రకి మంచి జస్టిఫికేషన్ ఇస్తారు. ‘కుబేర’ (Kuberaa) కథ విన్నప్పుడు నాకు .. నాదే మెయిన్ రోల్ అనిపించింది. దీపక్ అనే పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. మిగిలిన పాత్రలు కూడా దీపక్ పాత్ర చుట్టూనే తిరుగుతాయి.

ACInterview About Kuberaa10

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 4 Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

నాకు దర్శకులు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) గారు చెప్పినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. స్క్రీన్ స్పేస్ నాది తక్కువగా ఉండచ్చు. వేరే పాత్రల నిడివి ఎక్కువగా ఉండవచ్చు. కానీ వాటి బిహేవియర్, ట్రావెల్ అంతా నా పాత్రతోనే ఉంటుంది. జిమ్ సర్భ్ గారి రోల్ కి కూడా దీపక్ రోల్ ముఖ్యం” అంటూ చెప్పుకొచ్చారు.

Nagarjuna as villain in coolie3

నాగార్జున (Nagarjuna) అభిమానుల ఆవేదన ఈజీగానే ఎవరికైనా అర్థమవుతుంది. కానీ గత సినిమాల విషయంలో ఫ్యాన్స్ ఏమైనా.. అండగా నిలబడి వాటిని కాపాడే ప్రయత్నం చేశారా? నాగ్ సినిమాలకి మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఈ రియాలిటీని అర్థం చేసుకునే నాగార్జున (Nagarjuna) దీపక్ వంటి మంచి పాత్రలు చేయడానికి రెడీ అయ్యారు.

‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #nagarjuna
  • #Sekhar Kammula

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

19 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

20 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

32 mins ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

2 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

3 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version