Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » అక్కినేని తనయుల పెళ్లిళ్లు ఒకే రోజు ఉండవు

అక్కినేని తనయుల పెళ్లిళ్లు ఒకే రోజు ఉండవు

  • August 9, 2016 / 06:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అక్కినేని తనయుల పెళ్లిళ్లు ఒకే రోజు ఉండవు

కింగ్ అక్కినేని నాగార్జున తనయుల పెళ్లిళ్లు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నాగ చైతన్య, సమంత ప్రేమించుకుంటున్నారని వార్త బయటికి వచ్చినప్పటి నుంచి అక్కినేని ఇంట పెళ్లి గంటలు మోగడం మొదలు పెట్టాయి. అన్న పెళ్లి ఓకే కావడంతో అఖిల్ కూడా తన ప్రేమ సంగతిని బయటి పెట్టి, తనకు పెళ్లి చేసెయ్యమని పేరెంట్స్ కి హింట్ ఇచ్చాడు. కొడుకుల ప్రేమ విషయం పై కోప్పడకుండా సంతోషంగా ఇష్టపడిన వారితోనే పెళ్లి చేసేందుకు కింగ్ నాగార్జున ఒప్పుకున్నాడు. దీంతో చైతూ, అఖిల్ ల పెళ్లి ఒకే రోజు ఉండబోతోంది అంటూ మీడియాలో హడావుడి మొదలయింది. అయితే ఆ వార్తలను నాగార్జున ఖండించారు.

“చైతూ పెళ్లి త్వరలోనే చేయాలనుకుంటున్నాం. ఇంకా డేట్స్ ఫిక్స్ చేయలేదు. అఖిల్ పెళ్లి కూడా తొందరలోనే ఉంటుంది. ఇద్దరికీ ఒకో రోజు పెళ్లి చేయం. మా ఇంట్లో జరిగే రెండు వివాహ వేడుకులను ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నాం ’ అని నాగ్ ఓ ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పష్టం చేశారు. ఇప్పటికైనా నాగార్జున తనయుల పెళ్లిళ్ల పై రూమర్లు ఆగుతాయేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Chitu Marriage
  • #Akhil marriage
  • #naga chaitanya marriage
  • #nagarjuna
  • #Samantha

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

13 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

11 mins ago
Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

2 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

1 day ago
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version