Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nagarjuna: సినిమాపై ఓటీటీల ప్రభావం.. నాగ్‌ ఏమన్నారంటే?

Nagarjuna: సినిమాపై ఓటీటీల ప్రభావం.. నాగ్‌ ఏమన్నారంటే?

  • September 14, 2022 / 05:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: సినిమాపై ఓటీటీల ప్రభావం.. నాగ్‌ ఏమన్నారంటే?

తెలుగు సినిమాకు ఓటీటీ భారమా? చాలా రోజుల నుండి ఈ విషయంలో చర్చ జరుగుతూనే ఉంది. మరోవైపు సాధారణ సినిమా మీద సాంకేతికత ప్రభావం ఎక్కువవుతోంది అనే మాట కూడా వినిపిస్తోంది. దీని గురించి ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున స్పందించారు. ఆయన నటించిన భారీ పాన్‌ ఇండియా సినిమా ‘బ్రహ్మాస్త్ర’ విడుదలైన సందర్భంగా.. మీడయాతో మాట్లాడతూ సినిమాల గురించి, పరస్థితుల గురించి మాట్లాడారు. దీంతో ఆయన మాటలు వైరల్‌గా మారాయి.

ఒకప్పుడు మనం తమిళ, మలయాళ సినిమాలు తప్పితే మిగతా భాషల్లో సినిమాల్ని అంతగా చూసేవాళ్లం కాదు. ఇప్పుడు ఏకంగా జర్మన్‌, కొరియన్‌, ఫ్రెంచ్‌ అంటూ రకరకాల సినిమాలు చూసేస్తున్నాం. ఇదంతా ఓటీటీల చలవే అని వివరించారు నాగార్జున. ఓటీటీల రాకతో సినిమా పని అయిపోయిందని కొంతమంది అంటున్నారు. కానీ ఈ మాటల్ని నేను సమర్థించను. నా దృష్టిలో సినిమా మరింతగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా దర్శకులు, నటులు అప్‌డేట్‌ అవ్వాలి. లేదంటే ఇబ్బంది అని చెప్పారు నాగార్జున.

అలాగే సినిమాలు అంటే రిస్క్‌ ఎప్పుడూ ఉంటుందన్న నాగార్జున కథల పరంగా పాత రోజుల్లో ఎలాంటి శ్రద్ధ తీసుకునేవాళ్లో ఆ పద్ధతులు ఇప్పుడూ కనిపిస్తున్నాయి అని చెప్పారు. నిర్మాతలు అంటే కేవలం డబ్బులు పెట్టేయడం కాకుండా.. కంటెంట్‌ కూడా చూసుకుంటున్నారు. దర్శకులతో కలిసి పని చేసి మంచి సినిమా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ఉదాహరణే.. ‘సీతారామం’, ‘ఒకే ఒక జీవితం’ సినిమాలు. కంటెంట్‌ విషయంలో నిర్మాతలు బలంగా ఉండబట్టే ఆ సినిమాలు వచ్చాయి అని వివరించారు నాగార్జున.

ఇక విజువల్‌ ఎఫెక్ట్స్‌ వినియోగం గురించి మాట్లాడుతూ.. కథల్ని రియలిస్టిక్‌గా తీయడానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ దోహదం చేస్తాయి. లేకపోతే మన దగ్గర నుండి ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి సినిమాలు వచ్చేవే కావు. కొన్ని కథల్ని మరింత సహజంగా తీయాలంటే విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉండాల్సిందే. అంతెందుకు హాలీవుడ్‌లో కూడా ఒకప్పటిలా రెగ్యులర్‌ సినిమాలు ఇప్పుడు రావడం లేదు. మొత్తం సినిమా మారుతోంది. దాంతోపాటు మనమూ మారాలి అని చెప్పారు నాగార్జున.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna​​​​​​​​​
  • #Movies
  • #Nagarjuna​​​​​​​​​
  • #OTT

Also Read

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

trending news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

3 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version