Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Nagarjuna: వందవ సినిమా అలా ఉండాలి.. అసలు విషయం చెప్పిన నాగార్జున!

Nagarjuna: వందవ సినిమా అలా ఉండాలి.. అసలు విషయం చెప్పిన నాగార్జున!

  • September 20, 2022 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: వందవ సినిమా అలా ఉండాలి.. అసలు విషయం చెప్పిన నాగార్జున!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలనాటి దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున గత మూడు దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. నాగార్జున ఇప్పటికి వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇలా వరుస సినిమాలు మాత్రమే కాకుండా బుల్లితెర మీద ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో కి హోస్టుగా కూడా వ్యవహరిస్తున్నాడు.

ఇటీవల నాగార్జున బ్రహ్మాస్త్ర సినిమాలో కీలక పాత్రలో నటించాడు. విజువల్ వండర్ గా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా నాగార్జున సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. తన 100 వ సినిమా కోసం పక్కా ప్రణాళికతో ఉన్నట్లు వెల్లడించారు.

ఈ సినిమా కోసం ఇప్పటికి ఇద్దరు దర్శక నిర్మాతలతో చర్చలు జరిపినట్లు కూడా నాగ్ వెల్లడించాడు. ఇక నాగార్జున నటించబోయే 100 వ సినిమా ఎలా ఉండాలనుకుంటున్నారు అంటూ యాంకర్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే యాంకర్ అడిగిన ప్రశ్నకు నాగార్జున స్పందిస్తూ..”నా 100వ సినిమా ఒక విజువల్‌ వండర్‌లా ఉండాలి కానీ మరీ ‘బ్రహ్మాస్త్ర’లా కాకపోయినా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ఉండాలి.

సినిమాలు గ్రాఫిక్స్ ఎక్కువగా లేకపోయినా కూడా తాజాగా విడుదలైన ‘సీతారామం’ అలాగే ఇటీవల శర్వానంద్‌ నటించిన ‘ఒకే ఒక జీవితం’ సినిమాల లాగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని నాగర్జున వెల్లడించారు. మొత్తానికి తన 100 వ సినిమా కోసం నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Akkineni Nagarjuna​​​​​​​​​
  • #ghost
  • #Nag

Also Read

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

related news

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

trending news

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

1 hour ago
Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

2 hours ago
Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

3 hours ago
సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

3 hours ago
Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

14 hours ago

latest news

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

15 hours ago
Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

16 hours ago
Ilayaraja Biopic: ఇళయరాజా బయోపిక్‌.. ఆయన సినిమా నుండి తప్పుకున్నాడా?

18 hours ago
Vels Production: థియేటర్ల విషయంలో ప్రముఖ నిర్మాణ సంస్థకు టోకరా.. నిందితులు అరెస్టు

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version