Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nagarjuna: ప్రసన్న ఫస్ట్.. మోహన్ రాజా నెక్స్ట్.. ఇదిగో క్లారిటీ..!

Nagarjuna: ప్రసన్న ఫస్ట్.. మోహన్ రాజా నెక్స్ట్.. ఇదిగో క్లారిటీ..!

  • December 11, 2022 / 01:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: ప్రసన్న ఫస్ట్.. మోహన్ రాజా నెక్స్ట్.. ఇదిగో క్లారిటీ..!

‘బంగార్రాజు’ ‘బ్రహ్మాస్త్రం’ ‘ఘోస్ట్’ వంటి చిత్రాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగార్జున. మొదటి రెండు సినిమాలు బాగా ఆడాయి కానీ ‘ఘోస్ట్’ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో తర్వాత చేయబోయే సినిమాల పై చాలా శ్రద్ధ పెట్టాడు.. నాగార్జున. మోహన్ రాజా నాగార్జునకి ఓ కథ వినిపించాడు. ఇది నాగార్జునకి నచ్చింది. కానీ ఇందులో మెయిన్ రోల్లో అఖిల్ అక్కినేని కనిపించబోతున్నాడట. నాగ్ ది కీలక పాత్ర అని తెలుస్తుంది. ఇది వందో సినిమా ప్రకటించబోతున్నట్లు మొన్నామధ్య కథనాలు వినిపించాయి.

అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు.. గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. మోహన్ రాజా ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తాడు కాబట్టి.. ఈ సినిమా కూడా రీమేక్ అయ్యి ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. కానీ అసలు రీమేక్ జోలికి పోకుండా ఈ మూవీని సెట్ చేస్తున్నారని వినికిడి. అయితే నాగ్ ఈ ప్రాజెక్టుని వెంటనే స్టార్ట్ చేయరట..! కొంతకాలం ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టబోతున్నారట. ముందుగా ప్రసన్న కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారట.

సినిమా చూపిస్తా మావా, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే,పాగల్, ధమాకా… సినిమాలకి రైటర్ గా పనిచేసిన ప్రసన్న కుమార్ నాగ్ కు ఓ కథ వినిపించాడు.నాగ్ ఈ కథని వెంటనే ఓకే చేశారు. ఇది పీరియాడిక్ డ్రామా అని కథనాలు మొదలయ్యాయి. అందులో నిజం లేదు ఇది పక్కా మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ అని మరి కొంతమంది అంటున్నారు.

ఈ విషయం పై ప్రసన్న కుమార్ క్లారిటీ ఇచ్చాడు. ”నాగార్జున గారితో రంగ్ దే బసంతి స్టైల్లో పీరియాడిక్ డ్రామాగా… ఓ సినిమా చేయబోతున్నాను.ఇలా చెబితే అందరూ ఆ సినిమాకు రీమేక్ అని రాసేశారు. ప్రస్తుతం కథ పై వర్క్ చేస్తున్నా. త్వరలోనే ప్రకటన ఉంటుంది” అంటూ క్లారిటీ చెప్పుకొచ్చాడు ప్రసన్న.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Mohan Raja
  • #Mohan raja
  • #nagarjuna
  • #The Ghost

Also Read

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

trending news

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

15 mins ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

26 mins ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

1 day ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

26 mins ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

53 mins ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

23 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version