Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nagarjuna: ఆ మూవీ నాగార్జునకు తెగ నచ్చేసిందా?

Nagarjuna: ఆ మూవీ నాగార్జునకు తెగ నచ్చేసిందా?

  • October 18, 2021 / 06:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: ఆ మూవీ నాగార్జునకు తెగ నచ్చేసిందా?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాల కంటే రీమేక్ సినిమాలే ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. రీమేక్ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ అవుతున్న నేపథ్యంలో సీనియర్ స్టార్ హీరోలతో పాటు పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోలు సైతం రీమేక్ లపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా మలయాళంలో సక్సెస్ సాధించిన సినిమాలను రీమేక్ చేయడానికి టాలీవుడ్ హీరోలు సిద్ధంగా ఉండటం గమనార్హం. అయితే నాగార్జున కూడా ఒక రీమేక్ లో నటించబోతున్నారని తెలుస్తోంది.

ఈ ఏడాది జనవరిలో మలయాళంలో విడుదలై సక్సెస్ సాధించిన ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’ మూవీ నాగార్జునకు చాలా నచ్చేసిందని సమాచారం. ఈ సినిమా రీమేక్ లో నటించాలని నాగార్జున భావిస్తున్నట్టు తెలుస్తోంది. తన సినీ కెరీర్ లో ఎక్కువగా స్ట్రెయిట్ సినిమాలే చేసిన నాగ్ మలయాళ రీమేక్ పై కన్నేయడం గమనార్హం. ఈ సినిమాలో సూరజ్, నిమిషా ప్రధాన పాత్రల్లో నటించారు. పెళ్లి చేసుకుని చాలా అశలతో అత్తారింటికి వచ్చిన యువతికి అక్కడ ఎదురైన పరిస్థితులకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఉండే ఈ మూవీ రీమేక్ పై నాగ్ మనసు పారేసుకున్నాడని తెలుస్తోంది. అయితే కొంతమంది మాత్రం నాగ్ తెలుగులో ద గ్రేట్ ఇండియన్ కిచెన్ రీమేక్ ను నిర్మించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. నాగార్జున స్పందిస్తే మాత్రమే ఈ సినిమా గురించి వైరల్ అవుతున్న వార్తల విషయంలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #great india kitchen
  • #nagarjuna

Also Read

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

trending news

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 mins ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

22 hours ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

1 day ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

43 mins ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

20 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version