• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వెబ్ స్టోరీస్
  • వీడియోస్
Hot Now
  • హాయ్ నాన్న సినిమా రివ్యూ
  • ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ
  • స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmy Focus » Movie News » Nagarjuna, Pawan Kalyan: పవన్ కోసం నాగార్జున అంత త్యాగం చేశాడా.. బయటపడిన నిజం!

Nagarjuna, Pawan Kalyan: పవన్ కోసం నాగార్జున అంత త్యాగం చేశాడా.. బయటపడిన నిజం!

  • September 16, 2023 / 07:12 PM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
Nagarjuna, Pawan Kalyan: పవన్ కోసం నాగార్జున అంత త్యాగం చేశాడా.. బయటపడిన  నిజం!

టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున కి మెగా ఫ్యామిలీ తో ఎంత మంచి సాన్నిహిత్యం ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిరంజీవి మరియు నాగార్జున ఇద్దరు అన్నదమ్ములు లెక్క ఉంటారు. ఆయనతో సరిసమానమైన స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ కూడా నాగార్జున పబ్లిక్ స్టేజి మీద అన్నయ్య అని పిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ని కూడా నాగార్జున తన సొంత కొడుకులాగానే భావిస్తాడు.

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో కి ఒక రోజు చరణ్ వచ్చినప్పుడు మా అన్నయ్య కొడుకు, సంస్కారానికి పెట్టింది పేరు లాంటోడు అని ఎంతో గొప్పగా మాట్లాడుతాడు నాగార్జున. ఈ వీడియో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే చిరంజీవి కుటుంబం లో నాగార్జున కి అందరితో మంచి సాన్నిహిత్యం ఉంది కానీ, పవన్ కళ్యాణ్ ని మాత్రం పెద్దగా కలిసింది లేదు. కానీ సందర్భం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు నాగార్జున.

అయితే ఒకానొక సందర్భం లో పవన్ కళ్యాణ్ కోసం నాగార్జున తన తమ్ముడిని కూడా వదిలేసుకున్నాడు అట. తమ్ముడు అంటే నిజం తమ్ముడు అనుకునేరు, కాదండి బాబోయ్!. నాగార్జున అప్పట్లో తానూ నటించబోయే కొత్త సినిమాకి ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించిన టైటిల్. ఆ టైటిల్ ని నాగార్జున తన సొంత నిర్మాణ సంస్థ అయినా అన్నపూర్ణ స్టూడియోస్ లో చెయ్యబోతున్న సినిమా కోసం రిజిస్టర్ చేయించాడు. అయితే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి కూడా డైరెక్టర్ అరుణ్ కుమార్ అదే టైటిల్ ని పెట్టాలని అనుకున్నాడు.

అప్పటికే నాగార్జున (Nagarjuna) గారు ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించి ఉన్నారని పవన్ కళ్యాణ్ కి చెప్పగా, ఆయన వెంటనే నాగార్జున గారికి కాల్ చేసి, మేము చేస్తున్న సినిమాకి ఈ టైటిల్ చాలా యాప్ట్ అండీ, దయచేసి మాకు వదిలేయగలరా అని అడగగా, వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చేశాడట నాగార్జున. అలా పవన్ కళ్యాణ్ తో పెద్దగా పరిచయం లేకపోయినా కూడా అడగగానే ఇచ్చేశాడంటే నాగార్జున కి ఎంత మంచి మనసు ఉందొ అర్థం చేసుకోవచ్చు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nagarjuna
  • #pawan kalyan

Also Read

Mangalavaaram OTT: ‘మంగళవారం’ ఓటీటీ ఫిక్స్‌… ఎప్పటినుండి స్ట్రీమింగ్‌ అంటే?

Salaar: సలార్ విషయంలో ఆ అనుమానమే నిజమైందిగా.. ఏమైందంటే?

Animal Collections: ‘యానిమల్’ 8 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

Hi Nanna Collections: ‘హాయ్ నాన్న’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Jayaram: వైరల్ అవుతున్న నటుడు జయరాం కూతురి ఎంగేజ్మెంట్ ఫోటోలు!

Extra Ordinary Man Collections: ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..?

related news

Pawan Kalyan, Vakkantham Vamsi: పవన్ సినిమాకు వక్కంతం న్యాయం చేస్తారా.. ఆ టెన్షన్ ను తగ్గిస్తారా?

Pawan Kalyan, Surender Reddy: పవన్ సురేందర్ రెడ్డి కాంబో మూవీ అలా ఉండబోతుందా?

Nithiin: నితిన్ దెబ్బకు బ్యానరే మూసివేసిన స్టార్ హీరో.!

Pawan Kalyan: పవన్‌ సినిమాల పరిస్థితి… నిర్మాతలకు అర్థమైపోయిందా? అందుకే మౌనమా?

Bandla Ganesh,Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్థాయే వేరు: బండ్ల గణేష్

Bandla Ganesh: వైరల్ అవుతున్న బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

trending news

Mangalavaaram OTT: ‘మంగళవారం’ ఓటీటీ ఫిక్స్‌… ఎప్పటినుండి స్ట్రీమింగ్‌ అంటే?

Mangalavaaram OTT: ‘మంగళవారం’ ఓటీటీ ఫిక్స్‌… ఎప్పటినుండి స్ట్రీమింగ్‌ అంటే?

3 hours ago
Salaar: సలార్ విషయంలో ఆ అనుమానమే నిజమైందిగా.. ఏమైందంటే?

Salaar: సలార్ విషయంలో ఆ అనుమానమే నిజమైందిగా.. ఏమైందంటే?

23 hours ago
Animal Collections: ‘యానిమల్’ 8 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

Animal Collections: ‘యానిమల్’ 8 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

23 hours ago
Hi Nanna Collections: ‘హాయ్ నాన్న’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Hi Nanna Collections: ‘హాయ్ నాన్న’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Jayaram: వైరల్ అవుతున్న నటుడు జయరాం కూతురి ఎంగేజ్మెంట్ ఫోటోలు!

Jayaram: వైరల్ అవుతున్న నటుడు జయరాం కూతురి ఎంగేజ్మెంట్ ఫోటోలు!

1 day ago

latest news

Samantha: అందాల జాతరతో కుర్రాళ్ళ గుండెల్లో చిచ్చుబుడ్డి రగిలించి దీపావళిని ముందే తీసుకొచ్చిన సమంత!

1 hour ago
విడుదలకు ముందే విన్నర్ గా నిలుస్తున్న సలార్.. ఏం జరిగిందంటే?

2 hours ago
Vijay: విజయ్ ను యంగ్ గా చూపించడానికి అయ్యే ఖర్చు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Nayanthara: పదిమంది ఇష్టపడితే 50 మంది విమర్శిస్తున్నారు?

Rajinikanth: రెండోసారి వరుసగా తుస్‌మన్న తలైవా ఫ్యాన్స్‌ ప్రయత్నాలు… ఇలా అయితే కష్టమే!

Rajinikanth: రెండోసారి వరుసగా తుస్‌మన్న తలైవా ఫ్యాన్స్‌ ప్రయత్నాలు… ఇలా అయితే కష్టమే!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version