Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Nagarjuna, Srinu Vaitla: శ్రీను వైట్ల స్టార్ డైరెక్టర్ గా ఎదిగింది నాగార్జున వల్లేనట…!

Nagarjuna, Srinu Vaitla: శ్రీను వైట్ల స్టార్ డైరెక్టర్ గా ఎదిగింది నాగార్జున వల్లేనట…!

  • October 9, 2021 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna, Srinu Vaitla: శ్రీను వైట్ల స్టార్ డైరెక్టర్ గా ఎదిగింది నాగార్జున వల్లేనట…!

తెలుగు చిత్ర సీమలో జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ తర్వాత కామెడీ చిత్రాల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చకున్నారు శ్రీనువైట్ల. ప్రతి దర్శకుడికి ఒక సెంట్‌మెంట్ వున్నట్లే.. శ్రీనువైట్ల సినిమాల్లోనూ ఓ సీన్ రెగ్యులర్‌గా రీపిట్ అవుతూ వుంటుంది. అదే ‘తాగుబోతు’ల సీన్. సినిమాకి అదే పెద్ద హైలెట్ గా నిలిచి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఆయన సినిమాలను బాగా చూసే వారు ఈ విషయాన్ని పక్కగా గుర్తుపట్టేస్తారు. అయితే కామెడీని ఇంత బాగా తీసే శ్రీనువైట్ల తొలినాళ్లలో ప్రేమకథలతోనే అలరించారు.

రవితేజతో నీకోసం అనే లవ్ అండ్ యాక్షన్ మూవీ చేశారు శ్రీనువైట్ల..ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. కానీ ఈ సినిమా అగ్ర కథానాయకుడు నాగార్జునని మాత్రం బాగా ఆకట్టుకుంది. ఆ వెంటనే శ్రీనువైట్లని పిలిచి సినిమా బాగా తీశావని కానీ.. మధ్యలో కామెడీ ఉంటే ఇంకా బాగుండేదని తన ఓపీనియన్ చెప్పారట. భవిష్యత్‌లో తీసే సినిమాల్లో కామెడీని టచ్ చేయమని నాగ్ సలహా ఇచ్చారట. అంత పెద్దాయన చెప్పేసరికి శ్రీనువైట్ల ఆ దిశగా ఆలోచించడం మొదలుపెట్టారు.

ఇక ఆకాశ్.. రేఖతో తీసిన తన రెండో సినిమా ఆనందంలో కథతో పాటుగా కామెడీని కూడా మిక్స్ చేశాడు. ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడంతో కామెడీనే హీరోగా పెట్టి బ్లాక్ బస్టర్‌లు కొట్టాడు శ్రీనువైట్ల. ఆ వెంటనే వెంకీ, రెడీ, ఢీ, దూకుడు, అందరివాడు, దుబాయ్ శ్రీను వంటి సినిమాలతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా సెటిలయ్యాడు శ్రీను.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Srinu Vaitla
  • #King
  • #nagarjuna

Also Read

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

trending news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

6 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

16 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

1 day ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

29 mins ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

1 hour ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

21 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

1 day ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version