Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘హలో బ్రదర్’ సినిమా గురించి మనకు తెలియని సీక్రెట్..?

‘హలో బ్రదర్’ సినిమా గురించి మనకు తెలియని సీక్రెట్..?

  • November 3, 2019 / 04:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘హలో బ్రదర్’ సినిమా గురించి మనకు తెలియని సీక్రెట్..?

‘కింగ్’ నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో ‘హలో బ్రదర్’ కూడా ఒకటి. ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులని అలరిస్తూనే ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో నాగార్జున… దేవా మరియు రవి వర్మ పాత్రల్లో డబుల్ రోల్ చేసి అలరించాడు. ఈ చిత్రంలో ‘సుర్రు సుమ్మైపోద్ది’ అనే డైలాగ్ ఇప్పటికీ అందరి నోట్లో నానుతూనే ఉంది. కోట శ్రీనివాసరావు, మల్లికార్జున రావు, బ్రహ్మానందం కామెడీ కూడా సినిమాకి ప్లస్.

Bigg Boss 3 Telugu Final Contestants

ఇక ఈ.వి.వి.సత్యనారాయణ డైరెక్షన్ మాస్ ప్రేక్షకుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాలో నాగార్జున డబుల్ రోల్ కు ఓ హీరో డూప్ గా చేసాడట. ఇప్పటి వరకూ ఈ విషయం ఎప్పుడూ చెప్పని నాగార్జున… ‘బిగ్ బాస్3’ ఫైనల్ ఎపిసోడ్ లో రెవీల్ చేసాడట. ఈ చిత్రంలో నాగార్జున డూప్ గా చేసిన హీరో మరెవరో కాదు మన ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ అట. ‘బిగ్ బాస్3’ ఫైనల్ కు శ్రీకాంత్ కూడా స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడట. ఈ క్రమంలో నాగార్జున ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.

‘హలో బ్రదర్’ సినిమాలో బాత్ టబ్ లో నా డూప్ గా యాక్ట్ చేసింది శ్రీకాంతే..! ఇద్దరం సేమ్ హైట్ కాబట్టి.. బాగా సెట్టైంది. మేమిద్దరం 4 సినిమాలు చేశామని మాత్రమే మీకు తెలుసు. కానీ ‘హలో బ్రదర్’ తో కూడా కలిపి 5 సినిమాలు చేసాం’ అంటూ నాగార్జున ఈ సీక్రెట్ ను రెవీల్ చేసాడు.

‘బిగ్ బాస్3’ కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎవరెవరికి ఎంతంటే?
‘బిగ్ బాస్3’ కంటెస్టెంట్ల గురించి ఆసక్తికరమైన విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 3 telugu
  • #Hello Brother movie
  • #nagarjuna
  • #srikanth

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

3 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

4 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version