Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Videos » Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

  • July 30, 2026 / 09:31 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

‘రామాయణం’.. ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు చదివినా.. ఒకటే అనుభూతి కలుగుతుంది. అయితే రాముడి చరితాన్ని చెప్పడంలో, చూపించడంలో, వినిపించడంలో తేడా ఉంటే.. ఆ అనుభూతి డబుల్‌ అవుతుంది. ఇప్పుడు చూపించడంలో లేటెస్ట్‌ సాంకేతికతను జోడించి కనుల పండువగా తెరకెక్కించారు నితీశ్‌ తివారీ. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), సాయి పల్లవి (Sai Pallavi), యశ్‌ (Yash) ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న రూ.2000 కోట్ల ‘రామాయణం’ (Ramayana) ట్రైలర్‌ తాజాగా విడుదలైంది.

Ramayana Movie Trailer

అంతర్జాతీయ స్థాయిలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తాం అని చెప్పిన టీమ్‌.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ సినిమాతో కలిపి రిలీజ్‌ చేశారు. ఆ సినిమా ప్రారంభానికి ముందు ‘రామాయణ’ (Ramayana) ట్రైలర్‌ వేశారు. సినిమా ట్రైలర్‌ను విలన్‌తో (రావణుడు) ప్రారంభించారు. పాతాళ లోకం, ఇంద్ర లోకం నుండి భూలోకం.. ముల్లోకాలన్నింటినీ తన బలంతో హస్తగతం చేసుకున్న రాక్షస రాజు అనే ఎలివేషన్‌ డైలాగ్‌తో రావణుడు తెరపైకి వచ్చాడు. ఆ లుక్‌లో యశ్‌ కనిపించిన తీరు.. ఇంకెవరూ ఆ పాత్రకు సరిపోరు అనేలా ఉంది.

Namit Malhotra’s Ramayana Movie Trailer Review

సృష్టికి ఏ ఆపద వచ్చినా విష్ణు భగవానుడు అవతారం ఎత్తి లోకాన్ని రక్షిస్తాడు అంటూ శ్రీరాముడు (Ranbir Kapoor) ఎంట్రీ ఇవ్వగా.. సీతగా (Sai Pallavi) సౌమ్యంగా, సుందరంగా దర్శనమిచ్చింది. దశరథుడి పుత్రకామేష్టి యాగం, శ్రీరాముని జననం, విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు వెళ్లడం, శివధనుర్భంగం, సీతారాముల కల్యాణం, రాముడి 14 ఏళ్లు వనవాసం, శూర్పణఖ సన్నివేశాలు, రాముడిపై రావణుడు పగ తీర్చుకుంటాననడం ఈ ట్రైలర్‌లో చూడొచ్చు.

Namit Malhotra’s Ramayana Movie Trailer Review

దాదాపుగా అందరికీ తెలిసిన కథనే అయినప్పటికీ దర్శకుడు నితీశ్‌ తివారీ ఎలా చూపిస్తారు అనే ఆసక్తి ఉండేది. అదే ఇప్పుడు విజువల్‌ వండర్‌లా విజువల్‌ ఎఫెక్ట్స్‌ వేసి చూపించారు. అయితే హనుమంతుడి పాత్రను మాత్రం ఇంకా చూపించలేదు. ఆ పాత్రలో సన్నీ డియోల్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ ట్రైలర్‌ను 5 భాషల్లో (హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ) విడుదల చేశారు. హిందీలో భారీ వ్యూస్ వస్తున్నాయి. విడుదలైన మూడు గంటల్లోనే 1.2 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. తెలుగులో సుమారు మూడు లక్షల వ్యూస్‌ వచ్చాయి.

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R.Rahman
  • #Hans Zimmer
  • #Nitesh Tiwari
  • #Ramayana Movie
  • #Ranbir Kapoor

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

12 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

16 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

9 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

10 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

11 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

11 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version