Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Harom Hara :’హరోం హర’ సినిమా స్క్రిప్ట్ వెనుక.. ఇంత కథ ఉందా?

Harom Hara :’హరోం హర’ సినిమా స్క్రిప్ట్ వెనుక.. ఇంత కథ ఉందా?

  • June 15, 2024 / 06:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harom Hara :’హరోం హర’ సినిమా స్క్రిప్ట్ వెనుక.. ఇంత కథ ఉందా?

సుధీర్ బాబు (Sudheer Babu) .. సూపర్ స్టార్ కృష్ణ (Krishna) అల్లుడిగా, మహేష్ బాబు (Mahesh Babu) బావగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘ఎస్.ఎం.ఎస్’ ‘ ప్రేమకథా చిత్రం’ (Prema Katha Chitram) ‘భలే మంచి రోజు’ (Bhale Manchi Roju) ‘సమ్మోహనం’ (Sammohanam) వంటి మంచి సినిమాలు చేశాడు. కొన్నాళ్లుగా ఇతను సరైన హిట్టు లేక సతమతమవుతున్నాడు. మొత్తానికి ‘హరోం హర’  (Harom Hara)  చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిన్న అంటే జూన్ 14న రిలీజ్ అయిన ఈ సినిమాకి పాజిటివ్ మౌత్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుందని..

సెకండాఫ్ రొటీన్ గా ఉందని అన్నారు. అయినప్పటికీ హీరో ఎలివేషన్స్ బాగున్నాయని, మాస్ ఆడియన్స్ కి నచ్చుతుందనే టాక్ వచ్చింది. ఈ సినిమా ద్వారా ‘నవ దళపతి’ అనే ట్యాగ్ ను సుధీర్ బాబుకి కట్టబెట్టాడు దర్శకుడు. మరోపక్క మొదటి రోజు బుకింగ్స్ కూడా కొంత పర్వాలేదు అనిపించాయి. ఇదిలా ఉండగా.. సుధీర్ బాబులో ఇంత మాస్ యాంగిల్ ఉందని చాలా మందికి తెలీదు. ఎవరూ ఊహించి ఉండరు కూడా..! మరోపక్క సుధీర్ బాబు..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహారాజా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 హరోం హర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

కథలు ఇప్పటివరకు కృష్ణ, మహేష్ బాబు..లు మాత్రమే వినేవారట. అలా అని వాళ్ళు ఏ విధమైన మార్పులు చెప్పేవారు కాదని సుధీర్ బాబు చెప్పాడు. అయితే మొదటిసారి ‘హరోం హర’ కథని నమ్రత (Namrata Shirodkar) కూడా విని తగిన మార్పులు చెప్పిందట. వాటిని సుధీర్ బాబు, దర్శకుడు జ్ఞాన సాగర్ (Gnanasagar Dwaraka)  సీరియస్ గా తీసుకుని స్క్రిప్ట్ లో మార్పులు చేశారట. సో ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం వెనుక ఇది కూడా ఓ కారణమని చెప్పొచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Harom Hara
  • #Namrata Shirodkar
  • #Sudheer Babu

Also Read

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

related news

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

trending news

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

22 mins ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

4 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

4 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

5 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

5 hours ago

latest news

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

7 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

9 hours ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version