Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నమ్రతకు…మహేష్ షాక్!!!

నమ్రతకు…మహేష్ షాక్!!!

  • June 16, 2016 / 07:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నమ్రతకు…మహేష్ షాక్!!!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు…ఇప్పుడు యూరప్ లో ఉన్నాడు. తాజాగా మహేష్ నటించిన బ్రహ్మోత్సవం చిత్రం భారీ డిజాస్టర్ గా మారడంతో, కాస్త రిలాక్స్ అయ్యేందుకు, అందమైన ప్రాంతాలను చూస్తూ తన ‘బ్రహ్మోత్సవం’ షాక్ నుండి బయట పడటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

అదే క్రమంలో మరో నాలుగైదు రోజుల్లో ఇండియా రానున్న ప్రిన్స్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.. ఇంతకీ ఏంటి ఆ నిర్ణయాలు అంటే….తాజాగా నిర్మాతగా సైతం మారిన ప్రిన్స్ కు తన భార్య నమ్రత సలహాదారుగా ఉంది. అదే క్రమంలో నిర్మాణ విషయంలోనే కాకుండా, సినిమా కధల ఎంపిక విషయంలో కూడా నమ్రత కీలక పాత్ర పోషిస్తుంది అని టాలీవుడ్ లో టాక్. అయితే తాజాగా మహేష్‌ తీసుకునే నిర్ణయాలపై నమ్రత ప్రభావం ఉంటుంది అని సైతం తెలుస్తుంది.

తాజాగా బ్రహ్మోత్సవం విషయం తీసుకుంటే…నమ్రతతో పాటు ఆమె  సన్నిహితులు వల్ల కలిగిన ప్రెషర్ వల్లనే ఈ సినిమా అనుకున్నంత బాగా రాలేదు అని, అంతేకాని దానికి శ్రీకాంత్ అడ్డాలను నిందించవద్దు అని ప్రిన్స్ ఇప్పటికే సన్నిహితుల వద్ద తెలిపినట్లు సమాచారం. అందుకే వాస్తవాన్ని గరించిన ప్రిన్స్ తన కోటరీని మార్చడమే కాకుండా భార్య నమత్రను సైతం ఇక నుంచి  తన సినిమాల కథల విషయంలో జోక్యం చేసుకోవద్దని మహేష్‌ సున్నితంగా సూచించాడని టాక్. అయితే సినిమా నిర్మాణ వ్యవహారాలలో మాత్రం నమ్రత యధావిధిగా తన పాత్రను కొనసాగిస్తుందట. ఇక త్వరలో మహేష్ మురుగదాస్‌ దర్శకత్వంలో భారీ చిత్రాన్ని చెయ్యనున్నాడు. ఇక ఈ చిత్రానికి దాదాపుగా 23కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడు. మరి ఈ సినిమా మహేష్ కు ఎలాంటి విజయాన్ని చేకూరుస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #namrata
  • #Namrata Shirodkar

Also Read

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

22 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

2 days ago

latest news

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

36 mins ago
Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌ వీడియో వైరల్‌

19 hours ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

21 hours ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

22 hours ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version