Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna Hat-Trick Victory: ముచ్చటగా మూడోసారి హిందూపురంలో విజయం సాధించిన బాలయ్య.!

Balakrishna Hat-Trick Victory: ముచ్చటగా మూడోసారి హిందూపురంలో విజయం సాధించిన బాలయ్య.!

  • June 4, 2024 / 06:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna Hat-Trick Victory: ముచ్చటగా మూడోసారి హిందూపురంలో విజయం సాధించిన బాలయ్య.!

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుండి మూడోసారి పోటీ చేశారు బాలయ్య (Balakrishna). 1985 నుండి ఇక్కడ టీడీపీనే విజయం సాధిస్తూ వస్తుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైనప్పటికీ.. హిందూపురంలో మాత్రం వెనకడుగు వేయలేదు. అక్కడ ఘన విజయం సాధించింది. 2014 నుండి హిందూపురం నుండి బాలయ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ జోరుకు అడ్డుకట్ట వేయాలని వైసీపీ గట్టిగా ప్రయత్నించింది.

ఈసారి అక్కడ మహిళా అభ్యర్థి దీపిక వైఎస్సార్‌సీపీ తరఫున బరిలోకి దింపడం జరిగింది. కానీ ఈమె కూడా వైసీపీ ఆశలని తీర్చలేకపోయింది. ‘హిందూపురం గడ్డ.. టీడీపీ అడ్డా’ అని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈసారి కూడా బాలయ్య అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇలా ఆయన హ్యాట్రిక్ సాధించినట్టు అయ్యింది. 2014 లో తొలిసారిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. టీడీపీ తరఫున హిందూపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బాలయ్య.. 16,196 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హేమ అరెస్ట్.. 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్.. వీడియో వైరల్!
  • 2 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 23 సినిమాలు/సిరీస్..ల లిస్ట్
  • 3 హాస్పిటల్ బెడ్ పై బండ్ల గణేష్.. వీడియో వైరల్!

2019 ఎన్నికల్లో కూడా 17 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక 2024 ఆయన 30 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్టు సమాచారం. ఇలా బాలయ్య హ్యాట్రిక్ సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. సినిమాల పరంగా కూడా ‘అఖండ’ (Akhanda) ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) వంటి చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టి ఫామ్లో ఉన్నారు బాలయ్య. అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో.. ఇలా రెండు పడవల ప్రయాణం ఆయనకు బాగానే కలిసొస్తుంది అని చెప్పాలి. ప్రస్తుతం బాబీ (B0bby) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దసరా కానుకగా అది రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #TDP

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version