Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్యకి కూడా అప్పు ఉందా.. ఎంతంటే?

Balakrishna: బాలయ్యకి కూడా అప్పు ఉందా.. ఎంతంటే?

  • April 21, 2024 / 05:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్యకి కూడా అప్పు ఉందా.. ఎంతంటే?

నందమూరి బాలకృష్ణ (Balakrishna) సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తన నటనతో బోలెడంతమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు బాలకృష్ణ. ముఖ్యంగా బాలయ్యకి మాస్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.ఆయన 40 ఏళ్ల సినీ ప్రయాణంలో చూడని సక్సెస్ లు, ఇండస్ట్రీ హిట్..లు వంటివి లేవు. 108 సినిమాలు చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ తన ఫామ్ ను కొనసాగిస్తున్నారు. ఒకప్పటి స్టార్ హీరో, ముఖ్య మంత్రి కాబట్టి.. ఆయనకు కోట్ల ఆస్తి ఉంటుంది అని అనుకోని వారంటూ ఉండరు.

కానీ అందులో ఎంత నిజం ఉందో.. ఆయనకు అప్పులు కూడా ఉన్నాయనేది ఇన్సైడ్ టాక్. బాలయ్యకి ఆస్తి ఉంది. కానీ స్టార్ హీరోలు ఇప్పటివరకు సంపాదించుకున్న రేంజ్లో కాదు. హిందూపురం ఎం.ఎల్.ఎ అయినప్పటికీ ఆయన సంపాదించుకుంది అంటూ ఏమీ లేదు. ఒకసారి బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర, కొడుకు మోక్షజ్ఞ ..ల పేర్ల పై ఎంత ఆస్తి ఉందనే విషయం పై ఓ లుక్కేద్దాం :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 టెనెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 మై డియర్ దొంగ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మార్కెట్ మహాలక్ష్మీ సినిమా రివ్యూ & రేటింగ్!

మొత్తంగా బాలకృష్ణ కి రూ.81 కోట్ల ఆస్తి ఉందట

అతని భార్య వసుంధర పేరుపై రూ.140 కోట్లు ఆస్తి ఉన్నట్టు తెలుస్తుంది

కొడుకు మోక్షజ్ఞ పేరుపై రూ. 58.63 కోట్లు ఆస్తి ఉన్నట్టు సమాచారం

సో ముగ్గురి పేర్ల పై ఉన్న ఆస్తుల విలువ రూ. 279 కోట్లని టాక్

అయితే బాలయ్యకి అప్పులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు బాలయ్యకి రూ. 9 కోట్ల అప్పు ఉందట. అతని భార్య పేరు పై రూ. 3 కోట్ల అప్పు ఉన్నట్టు సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

related news

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

4 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

13 hours ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

22 hours ago

latest news

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

9 mins ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

2 hours ago
Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

3 hours ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

4 hours ago
Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version