Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ కి ఎదురెళ్లనున్న నందమూరి హీరో

పవన్ కళ్యాణ్ కి ఎదురెళ్లనున్న నందమూరి హీరో

  • November 30, 2016 / 10:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ కి ఎదురెళ్లనున్న నందమూరి హీరో

డాలీ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  నటిస్తున్న కాటమరాయుడు షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులో పవన్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించనున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో  శృతిహాసన్, యామిని భాస్కర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ మూవీలో కాటమరాయుడికి తమ్ముళ్లుగా అజయ్‌, కమల్‌ కామరాజ్‌, శివబాలాజీ నటిస్తున్నారు. వీరితో పాటు నందమూరి హీరో కూడా కీలక రోల్ పోషించనున్నట్లు తాజాగా తెలిసింది. విలన్ బృందంలో ఒకరిగా తారక రత్న వీరంగం సృష్టించనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.

హీరోగా అవకాశాలు తగ్గడంతో తారక రత్న విలన్ పాత్రలకు సై అన్నారు. అమరావతి మూవీలో నటనకు గాను ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్నారు. రీసెంట్ గా మనమంతా చిత్రంలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటనను ప్రదర్శించారు. ఇలా తాను చిన్న పాత్రలు చేయడానికి సిద్ధమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు కాటమరాయుడులో పవన్ కి ఎదురెళ్లనున్నట్లు సమాచారం. ఆయన కాటమరాయుడు షూటింగ్ స్పాట్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మెగా, నందమూరి ఫ్యామిలీ హీరోలను ఒకే సినిమాలో చూడాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఈ చిత్రం ద్వారా నెరవేరుతుందేమో చూడాలి.  అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్న ఈ మూవీ ఉగాదికి విడుదల కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #Director Dolly
  • #katamarayudu movie
  • #pawan kalyan
  • #Tarakaratna

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

21 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

23 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

18 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

19 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

2 days ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version