Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » 9 అంకె కోసం నందమూరి హీరోల్లో పోటీ

9 అంకె కోసం నందమూరి హీరోల్లో పోటీ

  • November 15, 2016 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

9 అంకె కోసం నందమూరి హీరోల్లో పోటీ

మహానటుడు నందమూరి తారక రామరావు 9 అంకె ని చాలా సెంటిమెంట్ గా ఫీలవుతుంటారు. ఆ అంకె ఉండే వాహనాలనే ఎక్కువగా వినియోగించేవారు. ఆయన సినీ వారసత్వాన్ని అందుకున్న బాలకృష్ణ కూడా తొమ్మిది పై ఇష్టం పెంచుకున్నారు. ఆ తేదీ రోజున పనులను ప్రారంభించడం బాలయ్యకు అలవాటు. ఇక నందమూరి ఫ్యామిలీలో మూడోతరం హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ కి లక్కీ నంబర్ 9 .తాత ఆశీస్సులతో సినిమాల్లో దూసుకు పోతున్న ఎన్టీఆర్ తన కార్ నంబర్ 9999 ఉండాలని 10 .5 లక్షలు వెచ్చించి ఆ నంబర్ ని సొంతం చేసుకున్నారు.

ఇదే నంబర్ కోసం పోటీ పడిన వారిలో మరో నందమూరి హీరో ఉండడం విశేషం. మహానటుడు మనవడు తారక రత్న తొమ్మిది అంకెలు ఉన్న నంబర్ కోసం ఐదు లక్షలకు పైగా ఇవ్వడానికి సిద్ధపడి యంగ్ టైగర్ రేట్ కి వెనక్కి తగ్గారు. అయితే అటువంటి నంబర్ ఎలాగైనా సొంతం చేసుకోవాలని తారకరత్న గుంటూరు జిల్లా నరసారావు పేట ఆర్టీఓ నిర్వహించిన ఆన్ లైన్ వేలంలో పాల్గొన్నారు. మరెవరికి ఆ నంబర్ పోకూడదని ముందుగానే ఐదు లక్షలను చెల్లించారని సమాచారం. ఈ లక్కీ నంబర్ తోనైనా తన అదృష్టాన్ని ఆహ్వానించాలని ఈ నందమూరి హీరో భావిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage
  • #NTR
  • #Tarak
  • #Tarakaratna

Also Read

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

trending news

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

4 mins ago
Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

1 hour ago
Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

2 hours ago
Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

3 hours ago
Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

6 hours ago

latest news

Ustaad Bhagat singh : కేవలం 20 నిమిషాల్లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డీల్.. ఎలా అయిందో తెలిస్తే షాక్ అవుతారు..?

19 mins ago
Vijay – Sangeetha : విజయ్ కు షాక్ మీద షాక్ ఇస్తున్న సంగీత.. కోర్టులో మరో పిటిషన్

Vijay – Sangeetha : విజయ్ కు షాక్ మీద షాక్ ఇస్తున్న సంగీత.. కోర్టులో మరో పిటిషన్

2 hours ago
Telugu Cinema : సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇకపై నో పార్కింగ్ ఛార్జ్..

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

18 hours ago
Carmeni Selvam: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version