Taraka Ratna: నందమూరి తారకరత్న భార్య పిల్లల్ని చూశారా… వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటోలు.!
- January 28, 2023 / 08:36 PM ISTByFilmy Focus
నందమూరి తారకరత్న 2002 వ సంవత్సరంలో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారకరత్న.. ఆ తర్వాత హీరోగా పలు సినిమాల్లో నటించాడు. అటు తర్వాత విలన్ గా కూడా అమరావతి, రాజా చెయ్యి వేస్తే వంటి సినిమాల్లో నటించారు.

నందమూరి తారకరత్న ఫ్యామిలీ గురించి ఎక్కువ మందికి తెలిసుండదు. అతని భార్య పేరు అలేఖ్య రెడ్డి. ఈ దంపతులకు ఓ పాప కూడా ఉంది. సోషల్ మీడియాలో తారకరత్న ఎక్కువగా కనిపించరు. లేట్ చేయకుండా తారకరత్న ఫ్యామిలీ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :







హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













