Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ షో వల్ల దెబ్బతింటున్న నాని ఇమేజ్!

బిగ్ బాస్ షో వల్ల దెబ్బతింటున్న నాని ఇమేజ్!

  • September 17, 2018 / 07:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ షో వల్ల దెబ్బతింటున్న నాని ఇమేజ్!

“ఎవడే సుబ్రమణ్యం”కి ముందు-తర్వాత అని ఎలా అయితే నాని కెరీర్ ను పేర్కొనవచ్చో “బిగ్ బాస్”ను హోస్ట్ చేయడానికి ముందు, తర్వాత అని కూడా చెప్పుకోవచ్చు. అందుకు కారణం “ఎవడే సుబ్రమణ్యం” తర్వాత నాని హిట్ స్టార్ ఎలా అయిపోయాడో.. “బిగ్ బాస్” షో అనంతరం అదే తరహాలో నెగిటివ్ అయిపోయాడు. ముఖ్యంగా కౌశల్ మీద నాని ఫైర్ అయినప్పుడల్లా “నాని ది వరస్ట్ హోస్ట్” అని ట్రెండ్ చేయడం మొదలెడుతున్నారు. దాంతో ప్రతి శనివారం నాని సోషల్ మీడియాలో ఫుల్ బ్యాడ్ అయిపోతున్నాడు.

అన్నిటికంటే ముఖ్యంగా.. కౌశల్ మీద కామెంట్ చేసినప్పుడు తనీష్ బ్యాచ్, తనీష్ మీద సీరియస్ అయినప్పుడు కౌశల్ బ్యాఛ్ నానిని పొగుడుతుండగా.. అదే బ్యాచ్ లు తమ ఫ్యావరేట్ కంటెస్టెంట్ ను తిట్టినప్పుడు నాని మీద ఫైర్ అయిపోతున్నారు. దాంతో నాని స్వయంగా రెండుమూడుసార్లు స్టేట్ మెంట్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. అయితే.. నిన్నమొన్నటివరకూ నాని అంటే అందరి హీరో అనిపించుకొన్న వ్యక్తి ఇప్పుడు కొందరికి నెగిటివ్ అయిపోవడంతో నాని ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు. ఇంకొన్ని రోజుల్లో ముగియనున్న ఈ షో ద్వారా నాని సాధించిన స్టార్ డమ్ కంటే పోగొట్టుకొన్న పేరు ఎక్కువ. మరి ఈ విషయాన్ని నాని ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Bigg boss show
  • #Bigg Boss2
  • #Hero Nani
  • #Nani

Also Read

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

related news

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

Paradise: విలన్ల కౌంట్‌ ఇలా పెరిగిపోతోందేంటి ఓదెల.. అసలు నీ ప్లానేంటి?

The Paradise : చాలా ఏళ్ళ తరువాత నాని మూవీలో విలన్ గెటప్ లో సీనియర్ నటుడు..!

Peddi X Paradise: మార్చి లాస్ట్‌ వీక్‌లో P X P క్లాష్‌ లేనట్లే.. క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్‌

trending news

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

10 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

12 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

12 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

13 hours ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

13 hours ago

latest news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

8 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

9 hours ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version