Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఇబ్బంది పడుతున్న యువ హీరోలు…కారణం??

ఇబ్బంది పడుతున్న యువ హీరోలు…కారణం??

  • March 4, 2017 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇబ్బంది పడుతున్న యువ హీరోలు…కారణం??

నాని…..న్యాచురల్ స్టార్ గా….మన పక్కింటి అబ్బాయిగా…..అందంగా, అభినయానికి…..అభిమానానికి…..నిలువెత్తు రూపంగా ఉండే యువ హీరో….నాని ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయినప్పటికీ….దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్ లోను నాని పనిచేసి ఉండడం, సినిమా పట్ల అంకింతబావం, సినిమా అంటే ప్యాషన్ మొత్తంగా నానిని సక్సెస్ఫుల్ హీరోగానే కాక…డబల్ హ్యాట్రిక్ హీరోగా నిలబెట్టాయి….అయితే అదే క్రమంలో నాని సినిమాకి ప్రేక్షకులు సూపర్ గా కనెక్ట్ అవుతున్నారు…..మంచి ఆదరణ లభిస్తూ ఉండడంతో, నిర్మాతలు, దర్శకులు కూడా….నానీతో సినిమా చెయ్యాలి అని క్యూ కడుతూ ఉండడంతో సహజంగా మారింది..ఇదిలా ఉంటే నాణానికి రెండో వైపు అన్నట్లు….నాని తరహా యాక్టింగ్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఏ యంగ్ హీరో చేయటం సాధ్యం కాని విషయం అవడంతో….తాజగా పలువురు యంగ్ హీరోలు నాని తరహా కథలను చేయాలని ప్రయత్నించినప్పటికీ…ఆ తరహా కథలు వీరికి సెట్ కాకపోవటంతో తిరిగి వీరు రెగ్యులర్ ఫార్మెట్ చిత్రానికే ప్రాముఖ్యత చూపుతున్నారు.

అయితే సక్సెస్ కాలేక…..నాని దూకుడు ముందు నిలబడలేక….వారు పడుతున్న పాట్లు చూస్తుంటే….నాని సక్సెస్ అనేది యంగ్ హీరోలకి తెగ ఇబ్బందిగా మారింది అని ఇట్టే అర్ధం అయిపోతుంది….ఇంకా పచ్చిగా మాట్లాడుకుంటే….నానికి కొన్ని ప్లాపులు వస్తే కానీ..ఇతర యువ హీరోల చిత్రాలను ప్రేక్షకులు ఆధరించరేమో అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి మారింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే విజయావకాశాలు అనేవి మనం మనస్పూర్తిగా చేసే పనితో ముడిపడి ఉంటాయి అని…అదే సినిమా విషయానికి వచ్చే సరికి ప్రేక్షకులు కోరుకునే ఆ ఇంట్రెస్ట్ ను మనం ఇవ్వగలిగితే సక్సెస్ ను అందుకోవచ్చు అని యువ హీరోలు ఇప్పటికైనా తెలుకుంటే బెట్టర్….

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi
  • #Nani
  • #Nenu Local Movie
  • #Sai Dharam Tej
  • #Sundeep Kishan

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

9 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

9 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

8 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 days ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version