Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nani: నాని కొడుకు అత్త అని పిలిచే హీరోయిన్ ఎవరో మీకు తెలుసా?

Nani: నాని కొడుకు అత్త అని పిలిచే హీరోయిన్ ఎవరో మీకు తెలుసా?

  • August 2, 2024 / 02:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: నాని కొడుకు అత్త అని పిలిచే హీరోయిన్ ఎవరో మీకు తెలుసా?

న్యాచురల్ స్టార్ నాని (Nani) ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలను రిలీజ్ చేస్తూ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు వారాల్లో నాని నటించిన సరిపోదా శనివారం మూవీ రిలీజ్ కానుంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరిగిందని తెలుస్తోంది. నాని కొడుకు జున్నుకు సైతం ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.

నానితో కలిసి నేను లోకల్ (Nenu Local) , దసరా (Dasara) సినిమాలలో నటించిన కీర్తి సురేష్ (Keerthy Suresh) నాని కొడుకు గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాని కొడుకు అసలు పేరు అర్జున్ కాగా జున్ను అనే ముద్దు పేరుతో అందరూ పిలుస్తారు. నాని కొడుకు జున్ను నా స్ట్రెస్ బస్టర్ అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. జున్ను నన్ను కీర్తి అత్త అని పిలుస్తాడని ఆమె కామెంట్లు చేశారు. జున్ను క్యూట్ నెస్ చూస్తే నాకు కూడా సంతోషంగా అనిపిస్తుందని ఆమె కామెంట్లు చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రాజ్ తరుణ్ కి పెద్ద షాకిచ్చిన లావణ్య.. 'తిరగబడరసామి' ప్రమోషన్..కి వెళ్లి మరీ
  • 2 ప్రభాస్ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్న కల్కి టీమ్.. కానీ?
  • 3 రియల్ హీరో సోనూసూద్ ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా?

జున్ను చాలా తొందరగా పెరుగుతున్నాడని జున్ను పెద్దవాడవడం సంతోషంగా ఉందని కీర్తి సురేష్ వెల్లడించారు. హైదరాబాద్ కు వస్తే కచ్చితంగా జున్నును కలిసే వెళ్తానని కీర్తి సురేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జున్ను వాయిస్ మెసేజెస్ నేను వింటూ ఉంటానని కీర్తి సురేష్ పేర్కొన్నారు. హ్యాపీ బర్త్ డే కిట్టి అత్త అంటూ అర్జున్ నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడని ఆమె అన్నారు.

కీర్తి సురేష్ అర్జున్ గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ త్వరలో రఘు తాత (Raghu Thatha) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి ఈ విషయాలను వెల్లడించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Junnu
  • #keerthy suresh
  • #Nani

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

14 mins ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

1 hour ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

2 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

3 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

4 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version