Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అప్పుడు ప్రభాస్, ఇప్పుడు కరోనా..నానికి తప్పని విడుదల కష్టాలు

అప్పుడు ప్రభాస్, ఇప్పుడు కరోనా..నానికి తప్పని విడుదల కష్టాలు

  • March 14, 2020 / 05:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పుడు ప్రభాస్, ఇప్పుడు కరోనా..నానికి తప్పని విడుదల కష్టాలు

హీరో నాని సినిమాలను ఈ మధ్య విడుదల సమస్య వెంటాడుతుంది. ఆయన గత చిత్రం గ్యాంగ్ లీడర్ మరియు తాజా చిత్రం ‘వి’ అనుకున్న సమయానికి విడుదల కాలేకపోయాయి. గ్యాంగ్ లీడర్ విడుదల ఆలస్యానికి ప్రభాస్ మూవీ కారణం కాగా వి మూవీని కరోనా దెబ్బేసింది. దీనితో అనుకున్న సమయానికి సినిమా విడుదల కాక నాని సతమతం అవుతున్నారు. గ్యాంగ్ లీడర్ సినిమాను నాని మొదట ఆగస్టు 30న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. సాహో విడుదల తేదీని దృష్టిలో ఉంచుకొని ఆ తేదీని నిర్ణయించుకోవడం జరిగింది. అనూహ్యంగా ఆగస్టు 15న విడుదల కావాల్సిన సాహో 30గా మార్చడం జరిగింది. దీనితో గ్యాంగ్ లీడర్ మూవీ విడుదల సెప్టెంబర్ 13కి మార్చుకోవాల్సివచ్చింది.

Nani's V Movie Postponed1

తాజా చిత్రం కూడా విడుదల తేదీ మార్చుకుంది. వి మూవీ విడుదల మార్చి 25 గా చాల కాలం క్రితమే నిర్ణయించడం జరిగింది. ఐతే చైనా నుండి ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఇండియాలో సైతం భయానక పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీనితో ప్రభుత్వాలు జనసమర్థం ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలని హెచ్చరించడంతో థియేటర్స్ కి జనాలు రాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వి మూవీ నిర్మాతలు చిత్ర విడుదల వాయిదా వేశారు. ఇలా నాని తాజా చిత్రం సైతం అనుకున్న సమయానికి విడుదల కాలేకపోయింది.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditi Rao Hydari
  • #Amith trivedi
  • #Dil Raju
  • #Director indraganti Mohan Krishna
  • #Nani

Also Read

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

related news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

trending news

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

9 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

9 hours ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

12 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

13 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

13 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

11 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

12 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

15 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version