Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Nara Rohit: తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్‌ అయిన నారా రోహిత్‌ … పోస్టులో!

Nara Rohit: తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్‌ అయిన నారా రోహిత్‌ … పోస్టులో!

  • November 17, 2024 / 10:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nara Rohit: తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్‌ అయిన నారా రోహిత్‌ … పోస్టులో!

యువ కథానాయకుడు నారా రోహిత్‌ (Nara Rohith) తండ్రి నారా రామ్మూర్తి నాయుడు ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు. శనివారం కన్నుమూసిన నారా రామ్మూర్తి నాయుడు గురించి నారా రోహిత్‌ ఎక్స్‌లో భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘మీరొక ఫైటర్‌ నాన్నా.. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ‘‘నాన్నా.. మీరే ప్రేమించడం, జీవితాన్ని గెలవడం గురించి నాకు నేర్పించారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం మీరే. ప్రజలను ప్రేమించడంతో పాటు, మంచి కోసం పోరాడాలని కూడా చెప్పారు.

Nara Rohit

మీ జీవితంలో ఎన్నో కష్టాలున్నా అవి మా దరి చేరకుండా పెంచారు. నాన్నా.. మీతో జీవితాంతం మరచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు ఏం చెప్పాలో తోచడం లేదు.. బై నాన్నా’’ అని నారా రోహిత్ తన పోస్టులో పేర్కొన్నారు.నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలసిందే. ఆయన పార్థివదేహాన్ని ఆదివారం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాలయ్య 109 టైటిల్ టీజర్ వచ్చేసింది..!
  • 2 'కుబేర' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 స్టార్ హీరో కొడుకుపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

అక్కడి నుండి స్వస్థలం నారావారిపల్లె తీసుకెళ్లి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామ్మూర్తి నాయుడు 1992 నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. టీడీపీ తరఫున 1994లో చంద్రగిరి నుండి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2003లో సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

అయితే 2004లో శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఆదేశించడంతో నచ్చక చంద్రగిరి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. గత కొన్నేళ్లుగా ఆయన అనారోగ్యంతో పోరాడి శనివారం తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో నారా రోహిత్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nara Rammurthy Naidu
  • #nara rohit
  • #Nara Rohith
  • #Prathinidhi 2

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

2 days ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

2 days ago
Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version