Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Nara Rohit: ‘ప్రతినిధి’ సీక్వెల్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నారా రోహిత్?

Nara Rohit: ‘ప్రతినిధి’ సీక్వెల్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నారా రోహిత్?

  • July 22, 2023 / 11:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nara Rohit: ‘ప్రతినిధి’ సీక్వెల్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నారా రోహిత్?

మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు నారా రోహిత్. ‘బాణం’ ‘సోలో’ ‘రౌడీ ఫెలో’ ‘జ్యో అచ్యుతానంద’ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి డీసెంట్ హిట్లతో హీరోగా తనకంటూ ఓ ముద్ర వేసుకున్నాడు. కథల ఎంపికలో ఇతనికి మంచి టేస్ట్ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. కానీ తర్వాత అతనికి వరుస ప్లాపులు ఎదురయ్యాయి. పైగా ఫిట్ నెస్ పై అతను దృష్టి పెట్టకుండా చాలా తప్పు చేశాడు.

షెపౌట్ అవ్వడం వల్లే అతను సినిమాల్లో నటించట్లేదు అనే ప్రచారం ఇప్పటికీ జరుగుతుంది. 2018 లో వచ్చిన ‘వీర భోగ వసంత రాయలు’ తర్వాత ఇతని నుండి మరో సినిమా రాలేదు.4 ఏళ్ళ క్రితం వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించాడు.. ఆ తర్వాత ఎటువంటి సినిమా వేడుకల్లో కనిపించలేదు. అసలు నారా రోహిత్ సినిమాల్లో నటిస్తాడా లేదా? అనే విషయంపై ఇటీవల శ్రీవిష్ణు క్లారిటీ ఇచ్చాడు.’

అతని పర్సనల్ లైఫ్ లో కొన్ని అనుకోని సమస్యలు ఎదురవడంతో సినిమాలకు దూరంగా ఉన్నాడు. త్వరలోనే ఓ మంచి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తాడు. నాలుగు ఏళ్ళు గ్యాప్ వచ్చింది కాబట్టి రీ ఎంట్రీ బాగుండాలని భావిస్తున్నాడు’ అంటూ శ్రీవిష్ణు చెప్పుకొచ్చాడు.అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ” ‘ప్రతినిధి 2 ‘ తో నారా రోహిత్ రీ ఎంట్రీ ఇస్తాడట.

ఈ సినిమా కథ పూర్తిగా మీడియా పై సెటైర్లు వేసే విధంగా ఉంటుందని స్పష్టమవుతుంది. అయితే (Nara Rohit) నారా రోహిత్ తప్ప.. ‘ప్రతినిధి’ కి పనిచేసిన వారెవ్వరూ ఈ సీక్వెల్లో కనిపించరు అని స్పష్టమవుతుంది.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nara Rohith
  • #Prathinidhi Movie
  • #Prathinidhi2
  • #sri vishnu

Also Read

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

trending news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

9 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

10 hours ago
Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

10 hours ago
Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

10 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

11 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

12 hours ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

15 hours ago
Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version