Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » బావా ఎన్టీఆర్ కోసం బావమరిది నారా రోహిత్ ఏమి తెస్తాడో.. !

బావా ఎన్టీఆర్ కోసం బావమరిది నారా రోహిత్ ఏమి తెస్తాడో.. !

  • May 13, 2020 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బావా ఎన్టీఆర్ కోసం బావమరిది నారా రోహిత్ ఏమి తెస్తాడో.. !

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ పుట్టినరోజు ఘనంగా నిర్వహించాలని భారీ ప్రళికలే వేశారు. సేవా కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియాలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మే 20న ఎన్టీఆర్ 37వ ఏట అడుగిడనున్నాడు. గత ఏడాది ఎన్టీఆర్ తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించవద్దని తన అభిమానులను కోరారు. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ అకాల మరణం చెందడంతో ఆ విషాద ఘటన నుంచి తాను ఇంకా తేరుకోని కారణంగా వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్ ఆదేశాల మేరకు ఆయన అభిమానులు గత ఏడాది వేడుకలు బహిష్కరించారు. దీనితో రెండు సంవత్సరాలకు సరిపడా భారీ స్థాయిలో నిర్వహించాలని ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే యాష్ ట్యాగ్ తో భారీ ఎత్తున ట్రెండ్ చేశారు. ఐతే ఈ పుట్టినరోజు వేడుకలలో హీరో నారా రోహిత్ జాయిన్ అయ్యారు. ఎన్టీఆర్ కోసం తాను ఒక స్పెషల్ గిఫ్ట్ ను సిద్ధం చేసినట్టుగా ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఇటీవలే ట్విట్టర్ ఎంట్రీ ఇచ్చిన రోహిత్ ఈ విషయాన్ని తెలియజేశారు.

Nara Rohit's Special Gift To NTR1

మరి బావ ఎన్టీఆర్ కోసం బావమరిది నారా రోహిత్ ఆ స్పెషల్ గిఫ్ట్ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ నెల 20వ తేదీ వేచి చూడాలి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కి నారా రోహిత్ ఇవ్వనున్న ఆ స్పెషల్ గిఫ్ట్ ఏమై ఉంటుందనే ఆసక్తి అభిమానులలో పెరిగిపోయింది. ఇక ఆర్ ఆర్ ఆర్ నుండి అదే రోజు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో రావడం మరొక విశేషం. రాజమౌళి టీమ్ ఇప్పటికే ఈ వీడియో సిద్ధం చేసినట్టు సమాచారం.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #nara rohit
  • #NTR
  • #NTR30

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version