Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naresh: ఆమె బయోపిక్‌లో నటించాలి.. అదే నా కల: నటుడు నరేశ్‌!

Naresh: ఆమె బయోపిక్‌లో నటించాలి.. అదే నా కల: నటుడు నరేశ్‌!

  • January 20, 2025 / 12:52 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naresh: ఆమె బయోపిక్‌లో నటించాలి.. అదే నా కల: నటుడు నరేశ్‌!

నటుడిగా 52 ఏళ్ల ప్రయాణం నరేశ్‌ది. బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించి హీరోగా మారి, కమెడియన్‌గా చేసి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణించారు. అలాంటి ఆయనకు ఇంకా ఇలాంటి పాత్రలు చేయాలి అనే కలలు ఉంటాయా? అంటే కచ్చితంగా ఉన్నాయి అనే ఆయన చెబుతున్నారు. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారాయన. ఈ క్రమంలోనే తన కలల ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడారు.

Naresh

Naresh About His Dream Roles

ప్రపంచంలో 46 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళ తన తల్లి విజయనిర్మల అని, ఆమె లాగే చాలామంది గొప్పవాళ్లకి పద్మ పురస్కారాలు రాలేదని గుర్తు చేశారు నరేశ్‌ (Naresh). ఆ పురస్కారాల కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు నరేశ్‌. ఇక సమాజానికి తిరిగి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఘట్టమనేని ఇందిరాదేవి పేరుతో సినిమా మ్యూజియం లైబ్రరీని ఏర్పాటు చేశామని చెప్పారు. దీని కోసం ఓ భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సైఫ్‌పై దాడి కేసు.. నిందితుణ్ని పట్టుకున్న పోలీసులు.. ఎక్కడంటే?
  • 2 జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై మాధవీ లత కంప్లైంట్‌... మరి ‘మా’ ఏం చేస్తుందో?
  • 3 ఈ సీన్లు ఫస్ట్ కట్ లో ఎందుకు రిలీజ్ చేసావ్ సుక్కు!

జంధ్యాల (Jandhyala) పేరుతో డబ్బింగ్, పోస్ట్‌ ప్రొడక్షన్‌ థియేటర్‌ ప్రారంభించామని చెప్పారు. రచయిత సాయినాథ్‌ సహకారంతో జంధ్యాల గురించి ఓ పుస్తకాన్ని తీసుకొస్తున్నట్టు తెలిపారు నరేశ్‌. గత కొన్ని రోజుల్లోనే 22 కథలు విన్నానని, వాటిలో నచ్చినవి ఎంపిక చేసుకుని నటిస్తున్నాని చెప్పిన నరేశ్‌ రెండు సినిమాల్లో మెయిన్‌ రోల్స్‌ కూడా ఉన్నాయని చెప్పారు. ఓటీటీల్లోనూ కొన్ని మంచి ప్రాజెక్టులు చేసే ఆలోచన కూడా ఉందని చెప్పారాయన.

Naresh About His Dream Roles

విజయనిర్మల బయోపిక్‌ చేయాలనేది తన కల అని చెప్పుకొచ్చారాయన. ఆ సినిమా కథ రాయగలిగితే నేనే రాస్తాను. అమ్మ కూడా ఆ మాటే చెప్పేది అని వివరించారు. అంతేకాదు కల్ట్‌ క్లాసిక్‌ సినిమాలు అయిన ‘చిత్రం భళారే విచిత్రం’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాలకు సీక్వెల్‌చేయాలనేది తన కోరిక అని చెప్పారు. సినిమాల కోసం కథలు రాయడం మొదలుపెట్టానని, భవిష్యత్తులో డైరక్షన్‌ చేయాలనే ఆలోచన ఉందని చెప్పారు నరేశ్‌.

లోకేష్ లైనప్.. ఆ ప్రాజెక్ట్ కోసం 500 కోట్లా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chitram Bhalare Vichitram
  • #Naresh
  • #Sri Variki Prema Lekha

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

44 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 hour ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

11 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version