Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » జాతీయ పురస్కారం దక్కిన సినిమాకు కరోనా కష్టం

జాతీయ పురస్కారం దక్కిన సినిమాకు కరోనా కష్టం

  • April 28, 2021 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జాతీయ పురస్కారం దక్కిన సినిమాకు కరోనా కష్టం

2020కి జాతీయ ఉత్తమ పురస్కారాల్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అందులో ‘మరక్కర్‌’ అనే మలయాళ సినిమాకు ఉత్తమ చిత్రం పురస్కారం లభించింది. దీంతో చాలామంది ఆ సినిమా ఎక్కడబ్బా అని గూగుల్‌లో తెగవెతికేశారు. ఓటీటీ యాప్‌లను ఒక రౌండ్‌ వేసేశారు. ఎక్కడా కనిపించకపోయేసరికి ఏమైందా అనుకున్నారు. అయితే ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదని ఈ ఏడాది మే 13న వస్తుందని తెలిసి.. అవునా ఇంకా రిలీజ్‌ అవ్వని సినిమాకి అవార్డు వచ్చిందా అనుకున్నారు.

పోనీలే మేలో చూసేద్దాం అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ సినిమా మేలో కూడా రావడం లేదు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన చిత్రం ‘మరక్కర్’. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించారు. 16వ శతాబ్దానికి చెందిన మలయాళ నౌక కెప్టెన్ కుంజలి మరక్కర్ కథ ఆధారంగా తెరకెక్కించారు. అర్జున్ సర్జా, సునీల్ శెట్టి, ప్రభు, మంజు వారియర్, కీర్తి సురేశ్ ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రం విడుదలకు ముందే మూడు జాతీయ పురస్కారాలు గెలుచుకుంది.

ఉత్తమ చిత్రం, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ కేటగిరిల్లో జాతీయ పురస్కారాలు వచ్చాయి. చిరంజీవి ‘ఆచార్య’తో పాటే మే 13న ‘మరక్కర్‌’ ను విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పరిస్థితులు చక్కబడ్డాక విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల చేయబోతున్నట్టు నిర్మాత తెలిపారు. ఇదంతా చూస్తుంటే సినిమాకు వచ్చిన పురస్కారం దర్శకనిర్మాతల ఇంటికి వచ్చాక సినిమా థియేటర్లలో వచ్చేలా కనిపిస్తోంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #arjun sarja
  • #keerthy suresh
  • #Manju Warrier
  • #Markar
  • #Mohan lal

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

7 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

9 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

9 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

10 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

12 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

1 day ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

1 day ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

1 day ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version