Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » National Awards: ఈ రోజే అవార్డుల ప్రకటన.. టాలీవుడ్‌ ఉంటుందా?

National Awards: ఈ రోజే అవార్డుల ప్రకటన.. టాలీవుడ్‌ ఉంటుందా?

  • July 22, 2022 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

National Awards: ఈ రోజే అవార్డుల ప్రకటన.. టాలీవుడ్‌ ఉంటుందా?

మన దేశంలో అత్యున్నత సినిమా పురస్కారం అంటే జాతీయ అవార్డులే. కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తూ ఉంటుంది. అలా గతేడాది అంటే 2021కి సంబంధించిన జాతీయ చలన చిత్ర పురస్కారాలను శుక్రవారం ప్రకటించనున్నారని సమాచారం. ఈ దఫా పురస్కారాల్లో ఏమవుతుంది, ఏ తెలుగు సినిమాకు ఉత్తమ పురస్కారం వస్తుంది అని వేచి చూస్తున్నారు అభిమానులు. మరి 2021కిగాను ఏ సినిమాలు బరిలో ఉన్నాయి, వాటికి అవకాశాలు ఎంతో ఓసారి చూద్దాం.

జాతీయ పురస్కారాల్లో తెలుగుకు మొండిచేయి చూపించడం గత కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. మరి ఆ స్థాయికి తగ్గ సినిమాలు మనం చేస్తున్నామా అంటే చేస్తున్నామనే చెప్పాలి. ఉత్తమ చిత్రం (తెలుగు) ఎలాగూ తెలుగు సినిమాకు ఇవ్వాలి కాబట్టి.. ఇస్తున్నారు అనే జోకులు కూడా వినిపిస్తుంటాయి. అయితే ఈ ఏడాది తెలుగు సినిమాను విస్మరించి జాతీయ ఉత్తమ చిత్రం ఎంచుకోవడం అంత ఈజీగా కాదు అంటున్నారు. కారణం ఈ ఏడాది బరిలో ఉన్న సినిమాలే. తెలుగు నుండి ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘జాతిరత్నాలు’, ‘శ్రీకారం’, ‘నాంది’, ‘సినిమా బండి’ లాంటివి ఉన్నాయి.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా 2022లో విడుదలైనా.. దాని సెన్సార్‌ 2021లో జరిగింది కాబట్టి ఆ ఏడాది బరిలో ఉంది. తారక్‌ – రాజమౌళి – రామ్‌చరణ్‌ ఈ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్త‌మ ప్రాంతీయ చిత్రం, సౌండ్ డిజైనింగ్‌, స్క్రీన్ ప్లే, స్పెష‌ల్ ఎఫెక్ట్స్‌ విభాగాల్లో ఈ సినిమా గ‌ట్టి పోటీ ఇవ్వ‌నుందని తెలుస్తోంది. అలాగే అల్లు అర్జున్‌ – సుకుమార్‌ ‘పుష్ప’ కూడా బరిలో ఉంది అంటున్నారు. అయితే స్మగ్లింగ్‌ను ప్రోత్సిహించేలా (ఇప్పటివరకు) ఉన్న సినిమాకు పట్టం కడతారా అనేది చూడాలి.

ఇక గతేడాది చాలా వరకు మంచి సినిమాలు ఓటీటీలోనే వచ్చాయి. అవన్నీ రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలు కావు. చాలావరకు కొత్త ఆలోచనలు, కాన్సెప్ట్‌లతో రూపొందినవే. ఆ లెక్కన వాటికి కూడా పురస్కారాల అవకాశాలు ఉన్నాయి. తమిళం నుండి అయితే సూర్య ‘జై భీమ్‌’ సినిమాకు కచ్చితంగా పురస్కారం వస్తుంది అని అంటున్నారు. అయితే ఏటా ఇలా అనుకోవడం, ఏ మలయాళం సినిమా పురస్కారం కొట్టేయడం చూస్తున్నాం. మరి ఈ సారి ఏమవుతుందో చూడాలి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cinema Bandi
  • #Jathiratnalu
  • #Naandhi
  • #national awards
  • #Pushpa

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

16 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

17 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

20 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version