Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Natti Kumar: పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నట్టి కుమార్!

Natti Kumar: పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నట్టి కుమార్!

  • August 1, 2022 / 01:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Natti Kumar: పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నట్టి కుమార్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లలో నట్టి కుమార్ ఒకరనే సంగతి తెలిసిందే. తాజాగా నట్టి కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్, కేసీఆర్ నా అభిమానులంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాకు ఫ్యాన్ అని తెలంగాణ సీఎం కేసీఆర్ నా ఫ్రెండ్ అని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ కూడా నాకు ఫ్యాన్ అని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ కలలు నాకు ఇష్టం అని ఆయన కామెంట్లు చేశారు.

కేసీఆర్ రవాణా శాఖా మంత్రిగా ఉన్నప్పటి నుంచి నాకు స్నేహితుడని ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్సార్ ఫాలోవర్ ను కాబట్టి వైసీపీ అంటే నాకు ఇష్టమని నట్టి కుమార్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం నేను ఏ పార్టీలో లేనని ఆయన తెలిపారు. చిన్నప్పటి నుంచి నేను తిరిగిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన వెల్లడించారు. ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ లేకపోవడంతో రిజైన్ చేశానని ఆయన వెల్లడించారు. బీజేపీ, టీడీపీ అంటే నాకు పడదని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ పార్టీలలో నా స్నేహితులు చాలామంది ఉన్నా ఆ పార్టీలంటే నాకు నచ్చదని ఆయన కామెంట్లు చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని ఆ పార్టీ నుంచి పోటీ చేయకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్సార్ ఫాలోవర్ అంటే కాంగ్రెస్ అని అయితే ఆయన చనిపోయిన తర్వాత వైసీపీని సపోర్ట్ చేస్తున్నానని నట్టి కుమార్ అన్నారు. నేను జనసేనకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పినా ఎవరూ నమ్మరని వైసీపీకి సపోర్ట్ చేయకపోయినా ఎవరూ నమ్మరని నట్టికుమార్ అన్నారు.

పొలిటికల్ గా నాకు వైసీపీ ఇష్టమని హీరోగా మాత్రం పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని ఆయన అన్నారు. మా కుటుంబం బ్యాగ్రౌండ్ మొత్తం వైసీపీనే అని ఆయన తెలిపారు. నట్టి కుమార్ ఎక్కువగా చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు. పలు వివాదాల ద్వారా కూడా నట్టి కుమార్ వార్తల్లో నిలిచిన సందర్భాలు ఉన్నాయి. నట్టి కుమార్ భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Natti Kumar
  • #pawan
  • #pawan kalyan
  • #Producer Natti Kumar

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 mins ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

55 mins ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

1 hour ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

4 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

5 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

6 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version