Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ గురించి నవీన్ చంద్ర కామెంట్స్.. వీడియో వైరల్!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ గురించి నవీన్ చంద్ర కామెంట్స్.. వీడియో వైరల్!

  • April 8, 2025 / 01:40 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ గురించి నవీన్ చంద్ర కామెంట్స్.. వీడియో వైరల్!

‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు సంబంధించిన వారు ఎవరైనా మీడియా ముందుకు వస్తే.. మీడియా వాళ్ళు ఆ సినిమా గురించి ఏదో ఒక టాపిక్ తెచ్చి… వాళ్ళని ఇబ్బంది పెడుతుండటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ‘ఎల్ 2 : ఎంపురాన్’ (L2: Empuraan) ఈవెంట్లో దిల్ రాజుని (Dil Raju) ‘గేమ్ ఛేంజర్’ గురించి ప్రశ్నించారు. అప్పుడు దిల్ రాజు ఓపెన్ గానే తన అసహనాన్ని బయటపెట్టారు. అంతకు ముందు ‘కోర్ట్’ (Court) ప్రమోషన్స్ లో ప్రియదర్శిని (Priyadarshi)  కూడా ఒక రిపోర్టర్ ‘గేమ్ ఛేంజర్’ గురించి ప్రశ్నించాడు.

Game Changer

Naveen Chandra reacts on Game Changer result

ఆ తర్వాత నవీన్ చంద్రని  (Naveen Chandra) కూడా అలాగే ‘గేమ్ ఛేంజర్’ గురించి ప్రశ్నించి ఇబ్బంది పెట్టారు. అప్పుడు కూల్ గా సమాధానం ఇచ్చిన నవీన్ చంద్ర ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘అది సరైన పద్ధతి కాదు’ అన్నట్టు సమాధానం ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్… “ఇటీవల ఓ రిపోర్టర్ మిమ్మల్ని ‘గేమ్ ఛేంజర్’ గురించి అడిగారు. మీరు చాలా సింపుల్ గా సమాధానం చెప్పారు. ‘బళ్లారిలో శంకర్ గారి సినిమాలు చూస్తూ వచ్చిన నేను, ఇప్పుడు శంకర్ (Shankar) గారి సినిమాల్లో యాక్ట్ చేయడం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 టెస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 28 Degree Celsius Review in Telugu: 28 డిగ్రీస్ సి సినిమా రివ్యూ & రేటింగ్!

Game Changer Movie First Review

సో నేను ఆయన సినిమాలో వర్క్ చేసిన విధానాన్ని ఎక్కువ ఎంజాయ్ చేశాను. రిజల్ట్ కంటే నాకు అది ఎక్కువ ఆనందాన్ని, మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది’ అని చాలా బాగా చెప్పారు. మీ సింప్లిసిటీ అందరూ చాలా బాగా అభినందించారు. కానీ ‘గేమ్ ఛేంజర్’ గురించి ఈ మధ్య ఎగతాళిగా మాట్లాడటం అనేది కూడా కామన్ అయిపోయింది కదా?” అంటూ యాంకర్ నవీన్ చంద్రని ప్రశ్నించాడు.

అందుకు నవీన్ చంద్ర.. ” ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ గురించి ఈ మధ్య చాలా మంది ఎగతాళిగా మాట్లాడుతున్నారు. సినిమా ఫలితాలు ఎవరి చేతిల్లోనూ ఉండవు. ప్రపంచంలో ఏదేదో జరుగుతుంటే.. అంతా ఇంకొకరి గురించి ఎగతాళిగా మాట్లాడటమే పనిగా పెట్టుకుంటున్నారు.మనం కూడా మూవ్ అవ్వాలి” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Naveen Chandra

Also Read

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

related news

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

6 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

23 hours ago

latest news

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

24 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

1 day ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version