Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Nayanthara: నయన్ మార్కెట్ పై ఎఫెక్ట్ పడినట్లే!

Nayanthara: నయన్ మార్కెట్ పై ఎఫెక్ట్ పడినట్లే!

  • December 27, 2022 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: నయన్ మార్కెట్ పై ఎఫెక్ట్ పడినట్లే!

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది నయనతార. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకున్న క్రేజే వేరు. ఆమె పేరు చూసి థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. ఈ ఫాలోయింగ్ చూసుకునే ఆమె చాలా కాలంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. అందులో ఎక్కువ శాతం హిట్టు సినిమాలున్నాయి. అయితే కొన్నాళ్లుగా ఆమె నటిస్తోన్న సినిమాలు పెద్దగా వర్కవుట్ కావడం లేదు. కథల ఎంపిక విషయంలో ఆమె చేస్తోన్న పొరపాట్ల వలన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడడం లేదు.

రెండేళ్లుగా ఆమె నటిస్తోన్న సినిమాలకు హైప్ బాగానే వస్తుంది కానీ రిలీజ్ తరువాత ఆ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. గతేడాది ‘నేత్రికన్’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది నయన్. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ ఏడాది ‘కాతు వాక్కుల రెండు కాదల్’ అనే సినిమాలో విజయ్ సేతుపతి, సమంతలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమా కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.

తెలుగులో కొంచెం గ్యాప్ తరువాత ‘గాడ్ ఫాదర్’ అనే సినిమాలో నటించింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో నయన్ ఏ రకంగా ఆకట్టుకోలేకపోయింది. నయన్ ఫ్యాన్స్ సైతం ఆమె పాత్ర చూసి నిరాశ చెందారు. ఇక ఈ నెలలో అయితే నయన్ కి దెబ్బ మీద దెబ్బ పడింది. ముందుగా ఆమె నటించిన మలయాళ సినిమా ‘గోల్డ్’ రిలీజయింది. ఈ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చింది. ‘ప్రేమమ్’ సినిమాను డైరెక్ట్ చేసిన అల్ఫాన్సో పుతెరిన్ తీసిన ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది.

తాజాగా ‘కనెక్ట్’ అనే హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది నయన్. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా కనీసపు కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. వరుస ప్లాప్ లు నయన్ మార్కెట్ పై ఎఫెక్ట్ పడేలా చేస్తుంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Connect
  • #Director Vignesh Shivan
  • #Nayanatara
  • #Vignesh Shivan

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

12 mins ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

5 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

7 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version