Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » స్టార్ హీరోల సినిమాలకు కండిషన్లు పెడుతున్న నయనతార!

స్టార్ హీరోల సినిమాలకు కండిషన్లు పెడుతున్న నయనతార!

  • January 16, 2018 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరోల సినిమాలకు కండిషన్లు పెడుతున్న నయనతార!

దక్షిణాది సినీ పరిశ్రమలో నయనతార కి క్రేజ్ మామూలుగా లేదు. ఆమె తో పాటు వచ్చిన హీరోయిన్స్ అందరికీ అవకాశలు తగ్గిపోతుంటే .. నయనకు మాత్రం డేట్స్ ఖాళీ ఉండడం లేదు. ఈ బ్యూటీకి విజయాలతో పాటు.. వివాదాలు కలసివచ్చాయి. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. అనేక షరతులు పెడుతున్నప్పటికీ ఆమె నటించాలని కోరుకుంటున్నారు. తాజాగా నయన పెట్టిన రూల్స్ అందరినీ అవాక్ అయ్యేలా చేస్తోంది. ఇదివరకటి కండిషన్ లో ప్రధానంగా.. ప్రమోషన్ కి హాజరుకానని చెప్పేది. అలాగే ఎక్కువగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసేది. ఇప్పుడు ఎంతటి స్టార్ హీరో అయినా సరే తనని ఎవరూ తాకవద్దని రూల్ పెట్టిందంట. రీసెంట్ గా ఆమె సంప్రదించిన వారికీ ఇదే కండిషన్ చెబుతోందంటా.

ఈ విధంగానే జై సింహా సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలిసింది. జై సింహ బాలకృష్ణ, నయనకు ఒక టచ్ సీన్ కూడా లేదు. దీని గురించే టాలీవుడ్ లో అందరూ మాట్లాడుకుంటున్నారు. దీనికి నయన ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ కారణమని తెలిసింది. అతనితో ప్రేమలో పడినప్పటి నుంచి రొమాన్స్ కథలను పక్కన పెట్టి, లేడి ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని.. తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నారని వెల్లడించారు. ఇదివరకు తన రెండు ప్రేమ కథలు పెళ్లి తీరం చేరకపోవడంతో.. ఈ సారి అలా జరగకూడదని నయనతార ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె సైరా నరసింహా రెడ్డి సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటించనుంది. ఇందులోనూ ఆమె హీరోకి అందనంత దూరంలో ఉంటుందా? లేకుంటే స్క్రిప్ట్ ప్రకారం నటిస్తుందా?  అనేది సస్పెన్స్ గా మారింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanthara
  • #Nayanthara

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

18 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version