Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Gopal Varma: ఆర్జీవీకి మరో ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు

Ram Gopal Varma: ఆర్జీవీకి మరో ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు

  • November 18, 2024 / 09:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Gopal Varma: ఆర్జీవీకి మరో ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు (Ram Gopal Varma) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో పలు వివాదాస్పద పోస్ట్ లు చేస్తూ, వ్యూహం సినిమాను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఇక చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లను (Pawan Kalyan)   కించపరిచేలా మాట్లాడారన్న ఆరోపణలతో మద్దిపాడు పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Ram Gopal Varma

సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, వర్మ అభ్యర్థనను తిరస్కరించింది. నేరుగా రక్షణ కోరడం కంటే ముందుగా తగిన విధంగా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయాలని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు అనుమతులు లేకుండా నేరుగా రక్షణ కోరడం అనేది సరైన పద్ధతి కాదని పేర్కొంది. వర్మ తరపున న్యాయవాది విచారణకు మరింత సమయం ఇవ్వాలని కోరినప్పటికీ కోర్టు ఆ విజ్ఞప్తిని కూడా తిరస్కరించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది.. వైల్డ్ ఫైర్ అంతే!
  • 2 కంగువాలో లోపాలు ఉన్నాయి, కానీ: జ్యోతిక
  • 3 పుష్ప రాజ్ గాడి ప్యాన్ ఇండియన్ క్రేజ్ మాములుగా లేదుగా!

మద్దిపాడు పోలీసులు ఇప్పటికే రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందజేశారు. విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రజాప్రతినిధుల ప్రతిష్ఠను దెబ్బతీయాలని ఉద్దేశపూర్వకంగా చేసినవని పోలీసుల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వర్మకు హైకోర్టు నుంచి రావాల్సిన ఊరట దక్కలేదు, ఇక విచారణలో పాల్గొనాల్సి రావడం ఆర్జీవీకి మరో ఎదురుదెబ్బగా మారింది.

ఈ కేసులో హైకోర్టు, మద్దిపాడు పోలీసులను సంప్రదించాల్సిందిగా సూచించడం వర్మకు అనుకూలంగా మారలేదు. తన వ్యాఖ్యలపై ఉన్న ఆరోపణలను ఎదుర్కోవడానికి న్యాయపరమైన మార్గాలనే అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వర్మకు ఉన్న ఆప్షన్లపై చర్చ జరుగుతోంది.

పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయిన తేజస్వి మదివాడ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Ram Gopal Varma

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

related news

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

6 hours ago
Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

6 hours ago
Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

22 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

24 hours ago
Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

1 day ago

latest news

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

16 hours ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

20 hours ago
Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

21 hours ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

2 days ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version