Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nayanthara: 10 సెకన్లకు కోటి రూపాయల రెమ్యునరేషన్.. నయన్ క్రేజ్ తగ్గలేదంటూ?

Nayanthara: 10 సెకన్లకు కోటి రూపాయల రెమ్యునరేషన్.. నయన్ క్రేజ్ తగ్గలేదంటూ?

  • March 17, 2024 / 07:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: 10 సెకన్లకు కోటి రూపాయల రెమ్యునరేషన్.. నయన్ క్రేజ్ తగ్గలేదంటూ?

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) సౌత్ ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరు కాగా ఆమె సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో నయనతార పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలిచారు. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ ఆమె సత్తా చాటుతున్నారు. ఇప్పటికీ ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. కొంతమంది మిడిల్ రేంజ్ హీరోలకు సమానంగా పారితోషికం తీసుకుంటున్న నయనతార తాజాగా ఒక యాడ్ కోసం 50 సెకన్లకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

10 సెకన్లకు కోటి రూపాయల చొప్పున ఆమె రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నయనతార మామిడి పండ్ల జ్యూస్ యాడ్ కోసం ఈ మొత్తం ఛార్జ్ చేశారని తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం వరకు యాడ్స్ కు దూరంగా ఉన్న నయనతార ఇప్పుడు వరుస యాడ్స్ లో నటిస్తూ బిజీ అవుతున్నారు. నయనతార వరుస సినిమాలతో ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

నయనతార తెలుగులో కూడా త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది. పెళ్లైనా నయనతార క్రేజ్ తగ్గలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నయనతార 39 సంవత్సరాల వయస్సులో కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ యంగ్ గా కనిపిస్తూ వరుస విజయాలను సాధిస్తూ యంగ్ జనరేషన్ హీరోయిన్లకు సైతం మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నయనతార అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తూ మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. నయనతార రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల స్థాయిలో ఉండగా పారితోషికం తగ్గిస్తే ఈ బ్యూటీకి మరిన్ని సినిమా ఆఫర్లు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayanatara
  • #Nayanthara

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

9 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

13 mins ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

1 hour ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

3 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version