Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Nayanthara: రెండో సినిమాకు నయనతార ఓకే చెప్పిందా?

Nayanthara: రెండో సినిమాకు నయనతార ఓకే చెప్పిందా?

  • October 12, 2023 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: రెండో సినిమాకు నయనతార ఓకే చెప్పిందా?

‘జవాన్‌’ సినిమాతో బాలీవుడ్‌లో తొలి సినిమానే అదిరిపోయే రెస్పాన్స్‌ అందుకుంది నయనతార. తొలి సినిమాతోనే రూ. వెయ్యి కోట్ల వసూళ్లు అంటే మామూలు విషయం కాదు కూడా. అయితే ఇక్కడో విషయం ఏంటంటే… రెండో సినిమా ఏంటి? అసలు నయన్‌ బాలీవుడ్‌లో మళ్లీ నటిస్తుందా అనేది కూడా ప్రశ్న. ఎందుకంటే సౌత్‌ నుండి ఇలా వెళ్లిన కొంతమంది హీరోయిన్లు ఒక్క సినిమాకే తిరిగి వచ్చేశారు. అయితే నయన్‌ అలా వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే రెండో సినిమా దాదాపు ఓకే అయ్యింది అంటున్నారు.

బాలీవుడ్‌లో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు, అందులోనూ అగ్ర హీరో ఉన్నా హీరోయినే ప్రధానంగా సాగే సినిమాలు చేయాలంటే సంజయ్‌ లీలా భన్సాలీ ముందు వరుసలో ఉంటారు. గతంలో ఆయన చేసిన సినిమాలు చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు ఆయన ‘బైజూ బావ్రా’ అనే సినిమా రూపొందిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. దీని కోసం ఓ స్టార్‌ బాలీవుడ్ కథానాయికతో సంప్రదింపులు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన ఆలోచన మార్చుకున్నారని సమాచారం.

‘బైజూ బావ్రా’ అనే సినిమాలో కథానాయికగా నయనతారను తీసుకోవాలి అఉనకుంటున్నారట. అలాగే ఇప్పటికే దీని కోసం ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయి అని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే టీమ్‌ నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. హిందుస్థానీ క్లాసికల్‌ సంగీతకారుడి జీవితం చుట్టూ తిరిగే ఈ సినిమాలో నయనతార ఓ కీలక పాత్ర పోషించొచ్చని సమాచారం.

వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ లోపు (Nayanthara) నయన్‌ సౌత్‌ సినిమాలను పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది అంటున్నారు. అయితే భన్సాలీ సినిమా అంటే… నెలల్లో అవ్వదు, ఏళ్ల తరబడి ఉంటుంది అనే టాక్‌ ఉంది. కాబట్టి నయన్‌ ఈ సినిమా కోసం కాస్త ఎక్కువ సమయమే కేటాయించక తప్పదు. అలాగే సినిమా ప్రచారానికి కూడా వెళ్లాలి. మరి నయనతార అలా చేస్తుందా లేదా అనేది చూడాలి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayanathara

Also Read

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

related news

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

trending news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

5 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

5 hours ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

5 hours ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

5 hours ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

7 hours ago

latest news

Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

40 mins ago
Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

49 mins ago
Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

59 mins ago
కోలీవుడ్‌కి వెళ్తున్న ‘బేబీ’.. ఆ హీరోయిన్లలా మెప్పిస్తుందా?

కోలీవుడ్‌కి వెళ్తున్న ‘బేబీ’.. ఆ హీరోయిన్లలా మెప్పిస్తుందా?

1 hour ago
Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version