Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Pawan, NBK: ‘అన్ స్టాపబుల్2’ లేటెస్ట్ ప్రోమో : పవన్ కళ్యాణ్ కు బాలయ్య నుండి కఠినమైన ప్రశ్నలు..!

Pawan, NBK: ‘అన్ స్టాపబుల్2’ లేటెస్ట్ ప్రోమో : పవన్ కళ్యాణ్ కు బాలయ్య నుండి కఠినమైన ప్రశ్నలు..!

  • January 20, 2023 / 10:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan, NBK: ‘అన్ స్టాపబుల్2’ లేటెస్ట్ ప్రోమో : పవన్ కళ్యాణ్ కు బాలయ్య నుండి కఠినమైన ప్రశ్నలు..!

‘అన్ స్టాపబుల్ సీజన్ 2’ ఎపిసోడ్ కు పవన్ కళ్యాణ్ హాజరైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అందుకు ఇంకా చాలా టైం ఉండటంతో.. ప్రస్తుతానికి ఓ ప్రోమోని వదిలారు ఆహా వారు. ఇక ఈ ప్రోమో గురించి మాట్లాడుకుంటే.. ఇది 1 నిమిషం 39 సెకన్ల నిడివి కలిగి ఉంది.అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ ఎపిసోడ్ ను షూట్ చేశారు. ప్రోమో ఆరంభంలో పవన్… ఎంట్రీ ఇవ్వగానే అతనికి బాలయ్య గ్రాండ్ వెల్కమ్ చెప్పినట్టు స్పష్టమవుతుంది. అటు తర్వాత సెట్లోకి తీసుకెళ్లి ఆడియన్స్ ను ఫిదా చేశారు.

తర్వాత ప్రశ్నల వర్షం కురిపించడం స్టార్ట్ చేశారు. ‘మీ విమర్శల్లో వాడి వేడి డబుల్ ఇంపాక్ట్ అయ్యింది’, ‘మీ అన్నయ్య చిరంజీవి గారి నుండి నేర్చుకున్నది ఏంటి? వద్దనుకున్నవి ఏంటి?’ ‘తెలుగు రాష్ట్రాల్లో నీ అభిమాని కాని వాళ్ళు అంటూ లేరు. అలాంటి ప్రేమ ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ అవ్వలేదు?’ వంటి ప్రశ్నలు బాలయ్య.. పవన్ ను అడిగాడు.

ఆ ప్రశ్నలకు పవన్ చెప్పే సమాధానాలు కట్ చేస్తూ ప్రోమోని వదిలారు. ఈ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బాలయ్య, పవన్.. ఇద్దరి లుక్స్ కూడా చాలా బాగున్నాయి. అభిమానులకు మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కు కూడా ఈ ప్రోమో ఎపిసోడ్ పై అంచనాలు పెంచే విధంగా ఉందని చెప్పొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రోమోని మీరు కూడా ఓ లుక్కేయండి:

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #NBK
  • #pawan kalyan
  • #pspk

Also Read

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

28 mins ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

2 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

3 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago

latest news

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

11 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

24 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

1 day ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version