Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Anirudh: అనిరుధ్ ఆ విషయంలో ఫెయిలవుతున్నారా.. ఇది చాలదంటూ?

Anirudh: అనిరుధ్ ఆ విషయంలో ఫెయిలవుతున్నారా.. ఇది చాలదంటూ?

  • November 5, 2023 / 11:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anirudh: అనిరుధ్ ఆ విషయంలో ఫెయిలవుతున్నారా.. ఇది చాలదంటూ?

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన అనిరుధ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. తమిళంలో తెరకెక్కుతున్న ప్రతి పెద్ద సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో అనిరుధ్ ప్రేక్షకుల అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. లియో మూవీ మ్యూజిక్, బిజీఎం విషయంలో అనిరుధ్ పై ఒకింత విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా భారతీయుడు2 గ్లింప్స్ రిలీజ్ కాగా ఈ గ్లింప్స్ కు అనిరుధ్ ఇచ్చిన బీజీఎం ఆకట్టుకునేలా లేదు. అనిరుధ్ ను అప్పుడు పొగిడిన వాళ్లే ఇప్పుడు తిడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

అనిరుధ్ ఎక్కువ సంఖ్యలో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే ఆ సినిమాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్లపై అనిరుధ్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. భారతీయుడు సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా ఆ సినిమా పాటలను ఈ జనరేషన్ ప్రేక్షకులు సైతం ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.

ఇండియన్2 సినిమా 400 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇండియన్2 సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇండియన్2 సినిమా కోసం శంకర్ ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది. దర్శకుడు శంకర్ ఇండియన్3 సినిమాను సైతం వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

కోలీవుడ్ మీడియాలో ఇందుకు సంబంధించి వార్తలు వస్తుండగా అధికారికంగా క్లారిటీ రానుంది. గేమ్ ఛేంజర్ సినిమా సైతం వచ్చే ఏడాది విడుదల కానుంది. శంకర్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటారేమో చూడాలి. విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anirudh
  • #Anirudh Ravichandar

Also Read

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

related news

Kingdom: ‘కింగ్డమ్’ టీం త్యాగాలకు అర్థం లేకుండా పోయిందిగా..!

Kingdom: ‘కింగ్డమ్’ టీం త్యాగాలకు అర్థం లేకుండా పోయిందిగా..!

trending news

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

1 hour ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

8 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

9 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

10 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

11 hours ago

latest news

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

31 mins ago
Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

49 mins ago
Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

3 hours ago
Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

3 hours ago
This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version