Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: ఆ కామెంట్ల విషయంలో విజయ్ దేవరకొండ జాగ్రత్త పడాల్సిందే!

Vijay Devarakonda: ఆ కామెంట్ల విషయంలో విజయ్ దేవరకొండ జాగ్రత్త పడాల్సిందే!

  • June 16, 2023 / 05:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: ఆ కామెంట్ల విషయంలో విజయ్ దేవరకొండ జాగ్రత్త పడాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు కాగా ట్యాక్సీవాలా తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ గత సినిమా లైగర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెల 1వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

మరోవైపు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబోలో మరో సినిమా ఫిక్స్ అయింది. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు తాజాగా జరగగా అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో విజయ్ దేవరకొండ లుక్స్ ను చూసిన నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ లుక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

దవడలు లోపలికి పోయినట్లు విజయ్ ముఖం కనిపిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టిన విజయ్ రాబోయే రోజుల్లో లుక్ విషయంలో మరింత జాగ్రత్త పడతారేమో చూడాలి. మరోవైపు విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉంది.

ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో విజయ్ రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. విజయ్ తన సినిమాల డైరెక్టర్ల విషయంలో, హీరోయిన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయ్ తన తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Deverakonda
  • #Hero Vijay Deverakonda
  • #Vijay
  • #Vijay Deverakonda

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

15 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

16 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

17 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

19 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

20 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

21 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

2 days ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version