Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » విమర్శల్లో బిగ్ బాస్ షో టీజర్!

విమర్శల్లో బిగ్ బాస్ షో టీజర్!

  • June 19, 2017 / 06:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విమర్శల్లో బిగ్ బాస్ షో టీజర్!

టాలీవుడ్ మాస్ హీరో…మాస్ ప్రేక్షకులకు దేవుడు అయినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తన దూకుడుకి కళ్ళెం వేసే అవకాశం టాలీవుడ్ లోనే లేకపోవడం ఒక ఎత్తు అయితే…ఇక్కడ మరో ఇంటెర్స్టింగ్ న్యూస్ ఎన్టీఆర్ బుల్లి తెరపై తన విశ్వరూపాన్ని చూపించే ప్రయత్నాలు ప్రారంభించడమే. అయితే అసలు మ్యాటర్ లోకి వెళితే….‘బిగ్ బాస్’ షో ద్వారా బుల్లితెర పైకి ప్రవేసించబోతున్న జూనియర్ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ ఫస్ట్ లుక్ టీజర్ బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే… ఇక ఆ టీజర్ బయటకు వచ్చిన కొద్ది గంటలలోనే విమర్శలు ప్రారంభం కావడం చూస్తూ ఉంటే ఎన్టీఆర్ కి ఊహించని షాకింగ్ న్యూస్ గా మారింది. ఒక పక్క ఎన్టీఆర్ ను సూటు బూటు గెటప్ లో చూడడం చాలా అరుదైన సందర్భం కావడంతో ఈలుక్ ను చూసి తారక్ అభిమానులు తెగ ముచ్చట పడుతున్నారు అనుకున్నప్పటికీ….అసలు  సమస్య అంతా థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతందగ్గర వచ్చింది అన్న విమర్శలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి.

ఈ టీజర్ ను చూసిన చాలామంది హాలీవుడ్ సినిమాలలోని ‘జేమ్స్ బాండ్’ సినిమాలకు సంబంధించి టైటిల్స్ కార్డ్స్ పడేటప్పుడు వచ్చే మ్యూజిక్ ని పోలి ఈ టీజర్ లో వచ్చిన మ్యూజిక్ ఉంది అన్న కామెంట్స్ చేస్తున్నారు. దీనితో జూనియర్ బిగ్ బాస్ షో లో  కొత్తదనం ఆశించే ప్రేక్షకులు మాత్రం పూర్తిగా నిరాశ చెందుతారు అని కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు ‘బిగ్ బాస్’ షో కాన్సెప్ట్ కు దూరంగా ఈ టీజర్ ఉండడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. మొత్తంగా చూసుకుంటే ఈ షో ఎలాంటి సంచనలు సృష్టిస్తుందో తెలీదు కానీ…ఈ టీజర్ మాత్రం సగటు ప్రేక్షకుడిని మెప్పించలేకపోయింది అని చెప్పక తప్పదు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss Telugu
  • #Jr Ntr
  • #NTR
  • #NTR's Bigg Boss Telugu Teaser

Also Read

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

trending news

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

3 mins ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

4 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

4 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

11 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago

latest news

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

2 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

3 hours ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version